tag:blogger.com,1999:blog-1487782662297289180.post1982451054828677788..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: ఈ రోజు అట్లతద్ది రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-87069186492643241872012-11-03T11:58:29.428+05:302012-11-03T11:58:29.428+05:30శ్యామలీయం gaaru thanks andi.జయgaaru,సుభ gaaru than...శ్యామలీయం gaaru thanks andi.జయgaaru,సుభ gaaru thanks andi.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-12175040151111981632012-11-02T13:51:31.168+05:302012-11-02T13:51:31.168+05:30ఈ అట్లతద్ది రోజు చేసిన అట్లే అంత రుచిగా ఎందుకుంటాయ...ఈ అట్లతద్ది రోజు చేసిన అట్లే అంత రుచిగా ఎందుకుంటాయో గానండీ నాకైతే భలే ఇష్టం. ఇంటి దగ్గరుంటే ఉయ్యాలైనా ఊగేదాన్ని:( సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-26206592483007891472012-11-01T18:53:38.948+05:302012-11-01T18:53:38.948+05:30 అబ్బా నోరూరిపోతోందండి:( మేమైతే ఉయ్యాల కూడా ఊగే వా... అబ్బా నోరూరిపోతోందండి:( మేమైతే ఉయ్యాల కూడా ఊగే వాళ్ళం. వద్దండి. మీరు మాత్రం ఇవేవి మరుగున పడేయకండి. ఇంత మంచి అనుభవాలు మాకెప్పుడూ పంచుతూనే ఉండాలి. జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-65736701238836408742012-11-01T14:05:45.400+05:302012-11-01T14:05:45.400+05:30అట్లతద్దిని గుర్తు చేసినందుకు చాలా సంతోషం.
ఆధినిక...అట్లతద్దిని గుర్తు చేసినందుకు చాలా సంతోషం.

ఆధినిక నాగరికత పేరుతో పాశ్చాత్యసంస్కృతి పట్ల వ్యామోహం పెరిగిపోతున్న రోజులివి.
నిన్న రాత్రి మా కాలింగ్ బెల్ పదే పదే మ్రోగింది.
కాంప్లెక్స్ లోని పిల్లల హలోవీన్ సందడి కారణం!

మీకు హలోవీన్ సెలిబ్రేట్ చేసుకోవాలని ఉంటే అమెరికా పొండి. ఇది భారతదేశం అని చెప్పి పంపాను అందరినీ.

ఈ రోజు ఇక్కడ నిశ్చయంగా అట్లతద్ది సంరంభం యేమీ ఉండదని చెప్పగలను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com