tag:blogger.com,1999:blog-1487782662297289180.post4456959120235105813..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: పనసపొట్టు కూర రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-17367410623091069672015-04-23T15:25:30.438+05:302015-04-23T15:25:30.438+05:30మీరు చెప్పినవిధంగానే చేశాము. చాలబాగుంది. దీంతో ఇం...మీరు చెప్పినవిధంగానే చేశాము. చాలబాగుంది. దీంతో ఇంగువ మిరపకాయలు నంజుకుంటే బాగుంటుంది .Anonymoushttps://www.blogger.com/profile/12243745947192634359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-46728550161439386432014-12-24T11:55:23.994+05:302014-12-24T11:55:23.994+05:30నేను కూడా లైనులో వున్నానండోయ్.
అన్నట్లు కూరలో వడి...నేను కూడా లైనులో వున్నానండోయ్. <br />అన్నట్లు కూరలో వడియాలు కూడా వేశారా? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-58546487692636465982014-12-23T15:00:54.248+05:302014-12-23T15:00:54.248+05:30
ఎవరుబాబూ ముందు. బులుసు సుబ్రహ్మణ్యంగారా! మీ వెనకే...<br />ఎవరుబాబూ ముందు. బులుసు సుబ్రహ్మణ్యంగారా! మీ వెనకే ఉన్నానండీ! పనసపొట్టు కూర బహు భేషుగ్గా ఉండేలా ఉందే, అందులోనూ ఆవ పెట్టి. కొద్దిహా ఇంగువ ముక్క తగిలిస్తే అబ్బా ఇహ చెప్పేరూ! ఏమండీ మనలో మాటా లోపలనుంచి కమ్మటి ఆవునెయ్యి వాసన రావటంలా! ఇంతకీ భోజనాల ఏర్పాటెక్కడా?.....sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-30978085997240713632014-12-23T07:37:09.462+05:302014-12-23T07:37:09.462+05:30ఎచ్చట పనసపొట్టు కూర ఉండునో అక్కడ నేను ప్రత్యక్షమవు...ఎచ్చట పనసపొట్టు కూర ఉండునో అక్కడ నేను ప్రత్యక్షమవుతాను....దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-33809464756693095002014-12-23T02:18:01.037+05:302014-12-23T02:18:01.037+05:30 చూస్తుంటేనే నోరూరుతుంది, తింటే ఇంకెంత బాగుంటుందో... చూస్తుంటేనే నోరూరుతుంది, తింటే ఇంకెంత బాగుంటుందో, thanks for the recipe, Radhika garu!Anonymoushttps://www.blogger.com/profile/10917360584080382838noreply@blogger.com