tag:blogger.com,1999:blog-1487782662297289180.post4693101793517332187..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: విద్యుత్ కోతలు ...నా ఫొటోలురాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-42135096375131611582013-03-25T02:53:11.528+05:302013-03-25T02:53:11.528+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Adminhttps://www.blogger.com/profile/09669670189977709898noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-65346405293323657902013-03-09T18:47:03.284+05:302013-03-09T18:47:03.284+05:30థాంక్స్ అండిథాంక్స్ అండిరాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-84809295426040093832013-03-09T18:46:15.771+05:302013-03-09T18:46:15.771+05:30ధన్యవాదాలండి ధన్యవాదాలండి రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-22955881096369691062013-03-09T18:45:46.946+05:302013-03-09T18:45:46.946+05:30:)) థాక్స్ అజ్ఞాత గారు :)) థాక్స్ అజ్ఞాత గారు రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-30039638113341595292013-03-08T18:06:30.442+05:302013-03-08T18:06:30.442+05:30రాధిక గారు మీకూ, మీ కామెరా కు మంచి జతే కుదిరింది. ...రాధిక గారు మీకూ, మీ కామెరా కు మంచి జతే కుదిరింది. ఫోటోలు తీయించుకునేవి కూడా భలే ఫోజులిస్తున్నాయి. కరెంటు పోతేనేం, మా కంటికి మాత్రం మంచి విందు చేస్తున్నారు. సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-9270512909684808262013-03-07T23:12:39.484+05:302013-03-07T23:12:39.484+05:30కరెంట్ నే తలచుకుంటూ కూర్చోకుండా ఎంచక్కా కాకులతోటీ,...కరెంట్ నే తలచుకుంటూ కూర్చోకుండా ఎంచక్కా కాకులతోటీ, బుజ్జి కుక్కపిల్లల తోటీ, సీతాకోక చిలుకలతోటి కాలక్షేపం చేస్తున్నారన్నమాట. బావుందండీ.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-65032930682858792362013-03-07T20:37:00.633+05:302013-03-07T20:37:00.633+05:30థాంక్స్ థాంక్స్ రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-21761357506721506512013-03-07T20:34:21.772+05:302013-03-07T20:34:21.772+05:30నిజమేనండి అలాగేఉంది పరిస్తితి చూస్తుంటే ..ధన్యవా...నిజమేనండి అలాగేఉంది పరిస్తితి చూస్తుంటే ..ధన్యవాదాలండి రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-56493004415145488952013-03-07T20:31:46.669+05:302013-03-07T20:31:46.669+05:30:) ధన్యవాదాలు.:) ధన్యవాదాలు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-9716456182622586402013-03-07T20:14:02.555+05:302013-03-07T20:14:02.555+05:30మీ ఊరిలో ఉండటం ఎంత అదృష్టమో మీకు తెల్సిందేగా? చిన్...మీ ఊరిలో ఉండటం ఎంత అదృష్టమో మీకు తెల్సిందేగా? చిన్నప్పుడు మా తాత గారి ఊర్లో ఇలాగే ఉండేది. అద్భుతం ఫోటోలన్నీ. ఎప్పుడూ మీ ఊరు విడిచి వెళ్ళకండి. ఒక్కసారి అన్నీ వదులుకుని మీ ఊరు వచ్చేద్దాం అనిపిస్తోందంటే నమ్మండి, అంత అద్భుతం గా ఉంది మీ ఊరు. కరెంట్ దేమి ఉంది. మన ఆంధ్రా లో అంతే గత నలభై ఏళ్ళుగా! మీరు చాలా అదృష్టవంతులు.

చివరితోక: ఎవరైనా సిటీ లైఫ్ బావుంటుంది అని చెప్తే నమ్మకండి. అందులో ఆవగింజంత నిజం కూడా లేదు. మీకు ఒక్క పిచుక గానీ గోరింక కానీ కనిపించదు - ఎడతెగని వాహనాలూ, మనుషుల రొద తప్ప. పొరపాట్న ఎక్కడైనా ఒక పక్షి కనిపిస్తే మర్నాదు దాన్ని చంపేసి తినడానికి ఒక వెయ్య మంది సిద్ధంగా ఉంటారు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-22291843614115534382013-03-07T17:45:35.420+05:302013-03-07T17:45:35.420+05:30nice :)nice :)Nallurihttps://www.blogger.com/profile/10664377672701283838noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-33161765808634184352013-03-07T16:42:11.926+05:302013-03-07T16:42:11.926+05:30So true!
its not even 40/50 years that our villag...So true!

its not even 40/50 years that our villages got power lines, and we already started going back in time :-)Krishna Palakolluhttps://www.blogger.com/profile/16885504522333422747noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-29774758743895027702013-03-07T13:45:59.136+05:302013-03-07T13:45:59.136+05:30very nice
కాకి ఫోటో కెవ్వు భలేగా పోజిచ్చింది very nice
కాకి ఫోటో కెవ్వు భలేగా పోజిచ్చింది హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.com