tag:blogger.com,1999:blog-1487782662297289180.post6043350348860274717..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: హమ్మయ్య బ్లౌజ్ మీద వర్కు చేయడం ఎలాగో పూర్తిచేసేసా ..రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-86808534376824157132010-10-22T16:00:00.063+05:302010-10-22T16:00:00.063+05:30థాంక్స్ మధురవాణి గారు.థాంక్స్ మధురవాణి గారు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-63314430249792232912010-10-19T20:41:40.068+05:302010-10-19T20:41:40.068+05:30డిజైన్ చాలా చాలా బాగుంది రాధిక గారూ! నాకైతే బాగా న...డిజైన్ చాలా చాలా బాగుంది రాధిక గారూ! నాకైతే బాగా నచ్చింది. :) మీరు కాబట్టి రెండు నెలల్లో పూర్తి చేసారు. నేనయితే ఎన్నేళ్ళయినా పూర్తి చేయలేను. ఎందుకంటే అసలు నాకు కుట్టడమే రాదు కదా! ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-49363963667476795972010-10-09T18:19:42.499+05:302010-10-09T18:19:42.499+05:30ధన్యవాదాలు శిరీష గారు.ధన్యవాదాలు శిరీష గారు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-42772831269645320542010-10-09T12:38:18.850+05:302010-10-09T12:38:18.850+05:30chala bagundi..chala bagundi..Sirishahttps://www.blogger.com/profile/07022129623648243464noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-51816465365557753932010-10-09T11:55:45.104+05:302010-10-09T11:55:45.104+05:30@ఇందు, ధన్యవాదాలు.
@సుజాత,ఏంకర్ క్విక్ స్టిచ్ నేను...@ఇందు, ధన్యవాదాలు.
@సుజాత,ఏంకర్ క్విక్ స్టిచ్ నేను కుట్టానండి.బాగుంటుంది .మనమేమీ అలోచించక్కక్కర్లేదు .వాడెలా ఇస్తే అలా కుట్టేయవచ్చు ఎంచక్కా ..తొందరగా పూర్తి చేసి ఫ్రెం కట్టించి మాకూ చూపించండి ..అమ్మో అది పట్టుచీర మీద బ్లోజ్.కావాలంటే మీకు ఇంకోటి కుట్టిస్తాను.
ఇప్పుడు వస్తున్న వర్కు లు చూస్తుంటే కళ్ళు చెదిరి పోతున్నాయండిబాబు.రేట్లు అలాగే ఉంటున్నాయి .ఐనా ఎవ్వరూవర్క్లు చేయించడం మానట్లేదు.ధన్యవాదాలు.
@జయ ,నచ్చినందుకు ధన్యవాదాలు.మీకు కుట్టనా?
@నిషిగంధ గారు ,మీ ఎన్ ఆర్ ఐ లే కదండీ వాళ్లని బాగా పోషించేది.అలాగంటే ఎలాగా?

.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-27912869792405950372010-10-09T11:42:23.893+05:302010-10-09T11:42:23.893+05:30@శివరంజని,నా వర్క్ నచ్చినందుకు ధన్యవాదాలు .మీకు ఎట...@శివరంజని,నా వర్క్ నచ్చినందుకు ధన్యవాదాలు .మీకు ఎటువంటి డిజైన్ కావాలో చెపితే తప్పకుండా ఇస్తాను..
@అజ్ఞాత ,ధన్యవాదాలు
@మాలాకుమార్, కుట్టడం మొదలు పెడితే ఓపిక అదే వస్తుందండీ.ధన్యవాదాలు..
@నిషిగంధ,బ్లౌజ్ వర్క్ కి పదిహేను రోజులు పడుతుందంతే ,నేను బద్దకంగా రెండు నెలలు కుట్టాను..పలక మెడ ఎప్పుడూ ఫాషనే నండి.సుజాత గారనట్టు మిరీమధ్య ఇండియా రాలేదండి?..ధన్యవాదాలు.
.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-45188359630476123542010-10-09T01:01:12.626+05:302010-10-09T01:01:12.626+05:30వామ్మో సుజాతా, బ్లౌజు ఐదువేలా!! ఈ లెక్కన అక్కడ షాప...వామ్మో సుజాతా, బ్లౌజు ఐదువేలా!! ఈ లెక్కన అక్కడ షాపింగ్ చేయాలంటే ఇక్కడనించి వచ్చేప్పుడు ఒక సూట్‌కేసులో అచ్చంగా నోట్ల కట్టలే తేవాలేమో!
:-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-33458434057580035082010-10-08T20:39:08.508+05:302010-10-08T20:39:08.508+05:30ఎంతబాగుందో. నాకూ ఓటి కుట్టియ్యొచ్చుగా:)ఎంతబాగుందో. నాకూ ఓటి కుట్టియ్యొచ్చుగా:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-38458494426065650772010-10-08T18:38:40.462+05:302010-10-08T18:38:40.462+05:30ఇలా వర్క్ చేసే వాళ్ళని చూస్తే భలే ఆశ్చర్యం, ఆనందం ...ఇలా వర్క్ చేసే వాళ్ళని చూస్తే భలే ఆశ్చర్యం, ఆనందం కలుగుతుందండీ నాకు! ఎంత ఓపిక,శ్రద్ధ కావాలి! నేను అప్పుడెప్పుడో Anchor వాడు ఆల్రెడీ డిజైన్లు వేసుంచి, సూదులూ, దారాలూ, ఇన్స్ట్రక్షన్లూ అన్నీ ఇచ్చి రెడీగా ఉంచిన క్రాస్ స్టిచ్ ప్రాజెక్టులు కొని తెచ్చి (సింపుల్ డిజైన్లే) సగం కుట్టి అక్కడ పడేశాను. ఇంత క్రియేటివ్ వర్క్ నా వల్ల కాదనిపిస్తుంది:-(

మనలో మన మాట, ఆ బ్లౌజ్ పీసు నాకిచ్చేయకూడదూ, ఎంచక్కా!

నిషిగంధ,
ఇండియా వచ్చి చాలా రోజులైనట్లుంది కదూ :-)) ఇప్పుడు ఇక్కడ చీర వెయ్యి, జాకెట్ ఐదు వేలు ట్రెండ్ నడుస్తోంది, ఈ వర్కులతో!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-56112202749905203772010-10-08T18:26:16.215+05:302010-10-08T18:26:16.215+05:30సూపర్బ్ అండీ...డిజైన్ కి కలర్ కి మాచ్ అయింది.సింపు...సూపర్బ్ అండీ...డిజైన్ కి కలర్ కి మాచ్ అయింది.సింపుల్ గా బాగుంది.ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-8026133299534855862010-10-08T17:25:47.418+05:302010-10-08T17:25:47.418+05:30చాలా చాలా బావుందండీ.. ఇంత డిజైన్ కుట్టడానికి రెండు...చాలా చాలా బావుందండీ.. ఇంత డిజైన్ కుట్టడానికి రెండు నెలలు చాలా తక్కువ అసలు!
btw, ఇప్పుడు బ్లౌజులకి ఇలా narrow neck ఫ్యాషనాండీ?నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-88158165888836157482010-10-08T16:42:06.107+05:302010-10-08T16:42:06.107+05:30ఎంత ఓపికగా కుట్టారండి . ఇలాంటివి చూసినప్పుడు నాకూ ...ఎంత ఓపికగా కుట్టారండి . ఇలాంటివి చూసినప్పుడు నాకూ కుడుదామనిపిస్తుంది . కాని ఓపిక లేదు . డిజైన్ చాలా బాగుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-17656932076784362122010-10-08T13:52:12.561+05:302010-10-08T13:52:12.561+05:30chala bagundi mi workchala bagundi mi workAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-6382421960844420532010-10-08T13:31:49.942+05:302010-10-08T13:31:49.942+05:30మీ వర్క్, డిజైన్ సూపర్ గా ఉన్నాయి ...మీరు కుట్టడా...మీ వర్క్, డిజైన్ సూపర్ గా ఉన్నాయి ...మీరు కుట్టడానికే రెండు నెలలు తీసుకున్నారు ... నేనయితే గత రెండు నెలలనుండి డిజైనే సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను...
నా వైలేట్ కలర్ పరికిణి పైనా బీడ్స్ వర్క్ చేద్దామని అనుకుంటున్నాను .. రాధిక గారు మీ దగ్గర మంచి డిజైన్స్ ఉంటే ఇస్తారాశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.com