tag:blogger.com,1999:blog-1487782662297289180.post9077297506778084475..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: తిరగలి కోసం తిరగాలి!రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-89289248470976059632013-02-21T11:21:15.639+05:302013-02-21T11:21:15.639+05:30ధన్యవాదాలు సుధీర్ గారుధన్యవాదాలు సుధీర్ గారురాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-56382905982450024492013-02-21T11:19:51.379+05:302013-02-21T11:19:51.379+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-44332092587411484882013-02-21T01:23:58.796+05:302013-02-21T01:23:58.796+05:30"తిరగలి కోసం తిరగాలి" ... బావుందండి ... ..."తిరగలి కోసం తిరగాలి" ... బావుందండి ... అవునండి మరి ఈ రొజుల్లో "తిరగలి" కావాలంటే తిరగాలి మరి :) ... ప్రాస బాగా కలిసిందండి ... తెలుగు భాష ఎంత గొప్పదో కదండి . అక్షరం మారితే అర్ధమే మారిపొతుంది.

చిన్ననాటి రోజుల్లో కి తిరిగి తొంగి చూసేలా చేసారండి ... తిరగలి ని చూపించి :) ...

మీకు ధన్య వాదాలు. ....

సుధీర్
Adminhttps://www.blogger.com/profile/09669670189977709898noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-34764877711033124152013-02-12T22:57:01.466+05:302013-02-12T22:57:01.466+05:30ఆహా...తిరగాలి చూసి చాలా ఏళ్ళయిపోయింది. మీరు ఊరి కబ...ఆహా...తిరగాలి చూసి చాలా ఏళ్ళయిపోయింది. మీరు ఊరి కబుర్లు భలే ఉంటాయండి.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-18613783697629594532013-01-29T10:57:10.560+05:302013-01-29T10:57:10.560+05:30ధన్యవాదాలు వేణూశ్రీకాంత్గారు ధన్యవాదాలు వేణూశ్రీకాంత్గారు రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-57680177993679729032013-01-29T10:56:14.760+05:302013-01-29T10:56:14.760+05:30నచ్చినందుకు ధన్యవాదాలు ప్రియ గారు .మా అమ్మాయీ పేరు...నచ్చినందుకు ధన్యవాదాలు ప్రియ గారు .మా అమ్మాయీ పేరు ప్రియానే :))
రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-63254068710631616902013-01-29T10:54:43.975+05:302013-01-29T10:54:43.975+05:30నాకు కూడా ఇసురుతుంటే గురుజు అస్తమానూ ఊడిఫోఅతుంది.క...నాకు కూడా ఇసురుతుంటే గురుజు అస్తమానూ ఊడిఫోఅతుంది.కూర్చున్న పదినిముషాల్లో పదిసార్లూడుతుంది :) నిజంగానా??:)) ధన్యాదాలండి రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-62833071500002872442013-01-29T10:45:06.134+05:302013-01-29T10:45:06.134+05:30ఆ గిలకని మేము గురుజు అంటామండి .బాగుందండి...మీ పెళ...ఆ గిలకని మేము గురుజు అంటామండి .బాగుందండి...మీ పెళ్ళప్పుడు వాన పడిందోలేదో మర్చిపోకుండా నాకు చెప్పాలి అజ్ఞాత గారు .ధన్యవాదాలు రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-13510194232171039522013-01-29T10:42:26.689+05:302013-01-29T10:42:26.689+05:30మీరు నిజంగా పంపిస్తే ఎందుకు తీసుకోనండి?ఈ రోజుల్లోఅ...మీరు నిజంగా పంపిస్తే ఎందుకు తీసుకోనండి?ఈ రోజుల్లోఅసలే చిన్న తిరగళ్ళు దొరకడంలేదు.. ధన్యవాదాలురాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-61368571952587928142013-01-28T19:59:58.091+05:302013-01-28T19:59:58.091+05:30ఎన్నాళ్ళవుతుందోనండీ తిరగలిని చూసి, భలే ఉంది.. చిన్...ఎన్నాళ్ళవుతుందోనండీ తిరగలిని చూసి, భలే ఉంది.. చిన్నప్పటి రోజులను గుర్తుచేశారు. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-64955766510204061872013-01-28T19:45:47.616+05:302013-01-28T19:45:47.616+05:30భలే ఉందండీ మీ బ్లాగు. మీ ఊరు, మీ కబుర్లు.. అలాగే ఈ...భలే ఉందండీ మీ బ్లాగు. మీ ఊరు, మీ కబుర్లు.. అలాగే ఈ పోస్టు.. అన్నీ చాలా చాలా బాగున్నాయి :)
ఇక తిరగలి సంగతేమో గాని రాధిక గారూ రుబ్బు రోలు కోసం ఈ చెన్నై పట్టణం లో వెదికి వెదికి అలిసిపోయానండీ :(Priyahttps://www.blogger.com/profile/13582373810361056406noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-21164533952214390412013-01-28T19:32:59.315+05:302013-01-28T19:32:59.315+05:30ఎన్నేళ్ళైపోయిందో తిరగలి చూసి!! తిరగలితో మాకు పనిబడ...ఎన్నేళ్ళైపోయిందో తిరగలి చూసి!! తిరగలితో మాకు పనిబడేది అంటే అమ్మ పని చెప్పేది సమ్మర్లోనే! పొలంనించి మినుముల బస్తా వచ్చేది.. వాటిని కడిగీ, మేడ మీద ఆరబోసి, మళ్ళీ డబ్బాలకెత్తేదే పెద్ద ప్రహసనం అనుకుంటే... ఇహ తిరగలి పట్టడం ఇంకోటి! నా టర్న్ వచ్చినప్పుడల్లా పైన అజ్ఞాత గారు చెప్పినట్టు ఆ గిలక నిమిషం నిమిషానికి ఊడి పోయేది.. అది చూసి అమ్మమ్మ పిచ్చ తిట్లు! 'ఆడపిల్లవి, వాటుగా తిరగలి తిప్పడం కూడా రాకపోతే ఎట్లా!' అని.. ఆపైన, ఒక ఐధునిమిషాలకే చేతులు తెగ నొప్పి పుట్టేసేవి! అమ్మా వాళ్ళేమో వృత్తలేఖినితో సర్కిల్ గీస్తున్నంత సులువుగా ఓ ఆపకుండా తిప్పేసేవాళ్ళు!
మీ పోస్ట్‌తో ఆరోజుల్లోకి మళ్ళీ లాక్కెళ్ళిపోయారండీ! :)
నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-9163310582297961092013-01-28T16:54:34.068+05:302013-01-28T16:54:34.068+05:30భలే తిరగలి చూసి ఎన్నాళ్ళు అయిపోయిందో, బియ్యం నూక ఉ...భలే తిరగలి చూసి ఎన్నాళ్ళు అయిపోయిందో, బియ్యం నూక ఉప్మా కోసం, ఇంకా వేరే పప్పులు కోసం చిన్నప్పుడు ఇసరడం గుర్తొచ్చింది. దాని మీద గిలక ప్రతీ సారి ఊడిపోయేది. ఇసిరేటప్పుడు ఆ నూక కొంచెం నోట్లో వేసుకుని బయటకి ఆటలు కోసం పరిగేట్టేవాన్ని. నానబెట్టిన బియ్యం తింటే పెళ్లి నాడు వర్షం వస్తుందంటా ?? నిజమో కాదో తెలియదు ఇంకా చూడాలి నా పెళ్లి నాడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-21560752683797926962013-01-28T12:43:27.277+05:302013-01-28T12:43:27.277+05:30ముచ్చటయిన చిన్న తిరగలి ఉంది కావాలంటే పంపుదును కదా ...ముచ్చటయిన చిన్న తిరగలి ఉంది కావాలంటే పంపుదును కదా :)Anonymousnoreply@blogger.com