tag:blogger.com,1999:blog-1487782662297289180.comments2023-09-24T17:56:21.680+05:30సత్యప్రియరాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger1722125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-49294883170834505222015-07-28T11:39:03.695+05:302015-07-28T11:39:03.695+05:30ఛాయాచిత్రాలు చాలా బాగున్నాయి. ధన్యవాదాలు.
మరొక ఉబ...ఛాయాచిత్రాలు చాలా బాగున్నాయి. ధన్యవాదాలు.

మరొక ఉబోస అండీ. పుష్కరకాలం గురుడు సింహరాశిలో ఉండే సంవత్సరం కాలం మొత్తం. అందుచేత ఆ కాలంలో ఎప్పుడు గోదావరీస్నానం చేసినా అది పుష్కరస్నానమే. మొదటి-చివరి పన్నెండేసి రోజులు విశేషం ఐతే కావచ్చును అది వేరే సంగతి. మహాపుష్కరం అన్న మాట కేవలం అసందర్భం - హైప్ మాత్రమేశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-65431955155047863152015-07-25T13:04:48.214+05:302015-07-25T13:04:48.214+05:30థాంక్స్ మాలా కుమార్ గారూ థాంక్స్ మాలా కుమార్ గారూ రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-67352992560452348272015-07-25T13:04:24.100+05:302015-07-25T13:04:24.100+05:30ఉచిత సలహా నే అనుకోండి ..గోదావరి కి అంత్య పుష్కరాలు...ఉచిత సలహా నే అనుకోండి ..గోదావరి కి అంత్య పుష్కరాలు కూడా ఉంటాయండి . ఈ సారి ఆ టైం కి వస్తే పుష్కర స్నానం చేసినట్టవుతుంది ..
థాంక్స్ అండి ..రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-85397492883935784442015-07-25T13:02:15.616+05:302015-07-25T13:02:15.616+05:30అవునా అండి ..అవునా అండి ..రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-14036836715906623072015-07-25T13:01:36.799+05:302015-07-25T13:01:36.799+05:30థాంక్స్ శ్రావ్య గారు థాంక్స్ శ్రావ్య గారు రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-16838618782058437872015-07-25T08:25:02.639+05:302015-07-25T08:25:02.639+05:30మీ వివరణ, ఫొటోలు చాలా బాగున్నాయి.మీ వివరణ, ఫొటోలు చాలా బాగున్నాయి.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-12081462185271413402015-07-24T21:55:10.100+05:302015-07-24T21:55:10.100+05:30అద్భుతం!
మా తాతగారి ఊరు కొవ్వూరే. ఎప్పుడు ఇండియా వ...అద్భుతం!
మా తాతగారి ఊరు కొవ్వూరే. ఎప్పుడు ఇండియా వచ్చినా అలా గోపాదాల రేవులో ఒక మనక వేయడం నాకు సరదా. ఈ సారి అద్భుతంగా చూపించారు ఫోటోలు. నేనెప్పుడూ పుష్కర స్నానం చేయలేదు (చెప్పడానికి సిగ్గుగా ఉన్నా నేను పుట్టి పెరిగినది తూర్పుగోదావరే. మా - మాతామహుల వారి - తాత గారిది పశ్చిమ గోదావరి. అంటే నా రక్తం అంతా ఆ తల్లిదే).SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-46539979790852313262015-07-24T21:01:38.336+05:302015-07-24T21:01:38.336+05:30మీరు రాసిందీ, ఫోటోలూ చూస్తే పుష్కరానికి వెళ్ళొచ్చి...మీరు రాసిందీ, ఫోటోలూ చూస్తే పుష్కరానికి వెళ్ళొచ్చినట్లుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-65006126288838054602015-07-24T20:57:32.631+05:302015-07-24T20:57:32.631+05:30Nice writeup Radhika gaaru.Nice writeup Radhika gaaru.Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-40671231487050737202015-07-24T20:44:08.224+05:302015-07-24T20:44:08.224+05:30థాంక్స్ జ్యోతిర్మయి గారు :)థాంక్స్ జ్యోతిర్మయి గారు :)రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-86649191198105936152015-07-24T19:54:02.059+05:302015-07-24T19:54:02.059+05:30పుష్కర వైభవం చూపించారు. పుష్కర స్నానంతో పాటు మీకు ...పుష్కర వైభవం చూపించారు. పుష్కర స్నానంతో పాటు మీకు ఈ పుణ్యం కూడా దక్కింది. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-59574034160098550872015-06-04T18:34:31.045+05:302015-06-04T18:34:31.045+05:30థాంక్స్ అండిథాంక్స్ అండిరాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-54535269139558382902015-05-29T17:49:06.956+05:302015-05-29T17:49:06.956+05:30saadharana mahila asaadhaarana pratibha chitraalusaadharana mahila asaadhaarana pratibha chitraaluvn rao agriclinicnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-17367410623091069672015-04-23T15:25:30.438+05:302015-04-23T15:25:30.438+05:30మీరు చెప్పినవిధంగానే చేశాము. చాలబాగుంది. దీంతో ఇం...మీరు చెప్పినవిధంగానే చేశాము. చాలబాగుంది. దీంతో ఇంగువ మిరపకాయలు నంజుకుంటే బాగుంటుంది .Anonymoushttps://www.blogger.com/profile/12243745947192634359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-46728550161439386432014-12-24T11:55:23.994+05:302014-12-24T11:55:23.994+05:30నేను కూడా లైనులో వున్నానండోయ్.
అన్నట్లు కూరలో వడి...నేను కూడా లైనులో వున్నానండోయ్.
అన్నట్లు కూరలో వడియాలు కూడా వేశారా? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-58546487692636465982014-12-23T15:00:54.248+05:302014-12-23T15:00:54.248+05:30
ఎవరుబాబూ ముందు. బులుసు సుబ్రహ్మణ్యంగారా! మీ వెనకే...
ఎవరుబాబూ ముందు. బులుసు సుబ్రహ్మణ్యంగారా! మీ వెనకే ఉన్నానండీ! పనసపొట్టు కూర బహు భేషుగ్గా ఉండేలా ఉందే, అందులోనూ ఆవ పెట్టి. కొద్దిహా ఇంగువ ముక్క తగిలిస్తే అబ్బా ఇహ చెప్పేరూ! ఏమండీ మనలో మాటా లోపలనుంచి కమ్మటి ఆవునెయ్యి వాసన రావటంలా! ఇంతకీ భోజనాల ఏర్పాటెక్కడా?.....sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-30978085997240713632014-12-23T07:37:09.462+05:302014-12-23T07:37:09.462+05:30ఎచ్చట పనసపొట్టు కూర ఉండునో అక్కడ నేను ప్రత్యక్షమవు...ఎచ్చట పనసపొట్టు కూర ఉండునో అక్కడ నేను ప్రత్యక్షమవుతాను....దహా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-33809464756693095002014-12-23T02:18:01.037+05:302014-12-23T02:18:01.037+05:30 చూస్తుంటేనే నోరూరుతుంది, తింటే ఇంకెంత బాగుంటుందో... చూస్తుంటేనే నోరూరుతుంది, తింటే ఇంకెంత బాగుంటుందో, thanks for the recipe, Radhika garu!Anonymoushttps://www.blogger.com/profile/10917360584080382838noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-79311796882884172342014-12-22T19:13:38.007+05:302014-12-22T19:13:38.007+05:30Radhika madam garu
Namaste. Your 2 blogs are simp...Radhika madam garu

Namaste. Your 2 blogs are simply superb. Through your both blogs you are sharing amazing nature photos, rule lifestyle, folk traditions etc. many things. Thanks for your wonderful blogs and just now i joined as a member to your both blogs.

Radhika madam garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.

http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

Radhika madam garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your valuable and inspirational comment in my blog.
dokka srinivasuhttps://www.blogger.com/profile/14640595403565294391noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-36804722592938845122014-12-21T17:39:13.131+05:302014-12-21T17:39:13.131+05:30Thank u Padmaja garu Thank u Padmaja garu రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-22532727741178228012014-12-21T03:13:03.266+05:302014-12-21T03:13:03.266+05:30Awesome pics, you are lucky to live in such a beau...Awesome pics, you are lucky to live in such a beautiful place!Anonymoushttps://www.blogger.com/profile/10917360584080382838noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-66619941250279001192014-12-20T10:43:42.736+05:302014-12-20T10:43:42.736+05:30Thank u Aparna garu Thank u Aparna garu రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-36593940403287639202014-12-20T10:43:14.403+05:302014-12-20T10:43:14.403+05:30thanks rani garu :)thanks rani garu :)రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-1873741011923467352014-12-19T17:25:25.163+05:302014-12-19T17:25:25.163+05:30చాలా బాగున్నాయి, expert Nature photographer captur...చాలా బాగున్నాయి, expert Nature photographer capture చేసినట్టున్నై, అయిన మీరు కెమెరా తో కాకా మనసు తీసారుగా!
అపర్ణAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-57962485784278554632014-12-18T21:21:02.671+05:302014-12-18T21:21:02.671+05:30రాధిక గారూ ! అద్భుతం .ఈ మధ్య నా బ్లాగు కు కూడా వడ...రాధిక గారూ ! అద్భుతం .ఈ మధ్య నా బ్లాగు కు కూడా వడ్రంగిపిట్ట వచ్చిందండోయ్! కాకపొతే మీ కెమెరా కంటికి ఉన్నంత చురుకు నాకు లేదు .ఫోటోలు చాలా బావున్నాయి.ranivanihttps://www.blogger.com/profile/09836750726297005306noreply@blogger.com