tag:blogger.com,1999:blog-1487782662297289180.post1831140955958898676..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: ఓ వాలుజడా........రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-44578873916913030812010-10-02T18:52:09.029+05:302010-10-02T18:52:09.029+05:30ప్రస్తుతం నా పరిస్తితీ అదేకదా:( ...నేస్తం గారు బా...ప్రస్తుతం నా పరిస్తితీ అదేకదా:( ...నేస్తం గారు బాధపడకండి :).ధన్యవాదాలండి .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-66972335657223838712010-10-02T18:20:24.957+05:302010-10-02T18:20:24.957+05:30రాధికా జుట్టు గురించినపోస్ట్లు చదువుతుంటే ఏడుపొచ్చ...రాధికా జుట్టు గురించినపోస్ట్లు చదువుతుంటే ఏడుపొచ్చేస్తుంది..ఇంత పొడవు జుట్టు ఎలా మాయం అయిపోయిందో ఏమో ... పిలక జుట్టు జడ అల్లుకోలేను ,ముడివేయలేను ...
krishna priya గారు మీ అందని ద్రాక్ష బాగుందండోయ్ ..అలా అనుకుని సంతృప్తిపడతా ..ఏం చేస్తాంనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-72269700714736383772010-10-02T17:02:31.828+05:302010-10-02T17:02:31.828+05:30@కృష్ణప్రియ,మా అమ్మాయిది ఒత్తైన జుట్టేనండి.హాస్టల్...@కృష్ణప్రియ,మా అమ్మాయిది ఒత్తైన జుట్టేనండి.హాస్టల్ నుంచి ఇంటికొస్తేసేం మీ కష్టాలే నావీను.ధన్యవాదాలండి.
అయ్యయ్యో ఇందుగారు . .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-19078713638401671442010-09-30T20:16:21.754+05:302010-09-30T20:16:21.754+05:30నాది సేం బాధ అండీ.... మొన్నటిదాకా పొడవుగా ఉన్న జుట...నాది సేం బాధ అండీ.... మొన్నటిదాకా పొడవుగా ఉన్న జుట్టుని వెంట్రుకలు చిట్లుతున్నాయని కట్ చేయిద్దామని పార్లర్ కి వెళితే..ఆ దేవత సగం కట్ చేసి ఇక పో! అంది...ఏడుపొచ్చింది నా జుట్టు చూసుకుని....ఆ రాక్షసి ని తిట్టే టైం లేక వచ్చెసా!!! కాని మళ్ళి అంత జుట్టు రావాలంటే కష్టమేమో... :( సో నేను మీలాగే పొడుగు జుత్తు ఉన్న అమ్మయిలని చూస్తూ ఉండిపొవాలేమో!!ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-59796350235198776392010-09-28T13:31:12.976+05:302010-09-28T13:31:12.976+05:30రాధిక గారూ,
పొడుగు జడ తో బాధలు బోల్డున్నాయండీ. తల...రాధిక గారూ,

పొడుగు జడ తో బాధలు బోల్డున్నాయండీ. తలంటు పోయాలి, ఆరబెట్టాలి, మా అమ్మాయికి ఒకటిన్నరడుగుల ఒత్తైన జడ. (నాది పిలకే లెండి). దానికి చిక్కులు తీసి, నూనె రాసి జడలు వేసి స్కూల్ కి పంపటానికి నాకు రోజూ 15 నిమిషాలు పడుతుంది. పైగా.. ఒక పూట సరదాకి విరబోసుకుందా.. నా పని అయ్యింది. చిక్కులు తీసి ఒక కొలిక్కి తెచ్చేటప్పటికి పని అయిపోతుంది.

ఒక పెద్ద రహస్యం చెప్తాను వినండి. కాస్త పెద్దయ్యాక జుట్టు తెల్లబడిందా? జుట్టు రంగుకోసం అయినా అప్పుల పాలవక తప్పదు :-)

అందుకని హాయిగా పిలక జుట్టే బెస్ట్! (అందని ద్రాక్ష పుల్లన)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-44830506995337623172010-09-28T11:29:48.914+05:302010-09-28T11:29:48.914+05:30@భాను,ధన్యవాదాలు.
@మాలాకుమార్,ఐతే మీరూ నా టైపే నన్...@భాను,ధన్యవాదాలు.
@మాలాకుమార్,ఐతే మీరూ నా టైపే నన్నమాట .
@స్వప్న గారు ,మీరన్నట్టు ఒక్క రోజులో పొడవు జడైపోతే ఎంతబాగుంటుందో కదా!
భావన గారు,మీరన్నది నిజమేనండి. వీడియో నచ్చినందుకు థాంక్సండి.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-78376811230860866192010-09-28T11:24:44.876+05:302010-09-28T11:24:44.876+05:30మీ సలహాలకి ,సుచనలకి ధన్యవాదాలు శ్రీ గారు.
శిశిరగార...మీ సలహాలకి ,సుచనలకి ధన్యవాదాలు శ్రీ గారు.
శిశిరగారు,మురళిగారు ,ధన్యవాదాలండి.
@పరిమళ ధన్యవాదాలు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-70308147204977842392010-09-26T10:37:08.749+05:302010-09-26T10:37:08.749+05:30జుట్టు మీద మోజు లేని వారెవ్వరు చెప్పండీ. కానిదానిక...జుట్టు మీద మోజు లేని వారెవ్వరు చెప్పండీ. కానిదానికోసం కష్ట పడటం అమ్మో ఆ మోజునుకాస్తా చంపేస్తుంది కదా. :-) బాగుంది వీడియో.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-90994037976142263132010-09-25T19:25:29.790+05:302010-09-25T19:25:29.790+05:30naku potti jada plus vaalu jada rendu ishtam. rend...naku potti jada plus vaalu jada rendu ishtam. rendu kavalani korukunta potti jada ayithe cut cheste 1 min. lo potti jada ayipotadi kani valu jada kavalantene kashtam konni months wait cheyali ade problem. vaalu jada kuda okka min lo kakapoyina okka roju lo perigithe entha baguntundo.

ee madya cut cheyinchukovadani decide ayya endukante juttu peragadam ledu :( ma amma ayithe ippudu evvaru chusina poni vesukuntunaru nuv kuda ala cheyinchuko antadi naku rendu ishtam ani cheptanuswapna@kalalaprapanchamhttps://www.blogger.com/profile/01500992017187331848noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-87757430354321132222010-09-25T18:32:35.634+05:302010-09-25T18:32:35.634+05:30నాకూ వాలు జడ అంటే ఎంత ఇష్టమో ! ఇప్పుడు నాదీ పొట్టి...నాకూ వాలు జడ అంటే ఎంత ఇష్టమో ! ఇప్పుడు నాదీ పొట్టిజడైపోయింది . సో నేనూ మీలాగే రోడ్ మీద పెద్ద జడల వాళ్ళని అలా కన్నార్పకుండా చూస్తూ వుంటాను :))మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-35285908897714627192010-09-25T17:25:19.677+05:302010-09-25T17:25:19.677+05:30baagunnayi mee jada kaburulubaagunnayi mee jada kaburuluభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-33350231258902464532010-09-25T16:06:09.909+05:302010-09-25T16:06:09.909+05:30same pinch :) :)same pinch :) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-17250794354783857982010-09-25T14:19:37.282+05:302010-09-25T14:19:37.282+05:30'రాధాగోపాళం' లో పాట గురించి అనుకున్నానండీ....'రాధాగోపాళం' లో పాట గురించి అనుకున్నానండీ.. బాగున్నాయి జడ కబుర్లు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-35835404203141672012010-09-25T14:04:49.320+05:302010-09-25T14:04:49.320+05:30:):)శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-60169507707807442132010-09-25T14:02:49.571+05:302010-09-25T14:02:49.571+05:30మీ బ్లాగు చదివాను, బాగుంది, కానీ, పదాలకు అక్కడక్కడ...మీ బ్లాగు చదివాను, బాగుంది, కానీ, పదాలకు అక్కడక్కడా, దీర్ఘాలూ, వత్తులూ, వుండట్లేదు, తప్పుగా అనుకోకండి, ఇంకా బాగుండాలని ఈ సలహా. ముఖ్యంగా సీరియళ్ళ గూర్చిన బ్లాగు లో రాధా, మధూ ..వీటిలికి వత్తుల్లేవు. అంతే కాక వాలు జడ అంటే, వదులుగా వేసుకునే జడ గానీ, పొడవు జడ కాదు...శ్రీnoreply@blogger.com