tag:blogger.com,1999:blog-1487782662297289180.post2252820356766214771..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: నా వందో టపారాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-51724502022192947172012-10-03T22:16:22.894+05:302012-10-03T22:16:22.894+05:30మీ బ్లాగ్ చాలా బావుంటోందండీ..
ఇలాగే రాస్తూ ఉండండి....మీ బ్లాగ్ చాలా బావుంటోందండీ..
ఇలాగే రాస్తూ ఉండండి.
ఈ కాంక్రీట్ అరణ్యాల్లో బ్రతికే నాలాంటి వాళ్ళకు మీరు రాసే మాటలు చాలా నచ్చుతున్నాయి.
-ఒక అభిమాన సోదరుడు.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-70480408392276585682011-01-08T13:20:09.675+05:302011-01-08T13:20:09.675+05:30ఆలస్యంగా అభినందనలండీ.. మన బ్లాగు మన డైరీ కదండీ..మన...ఆలస్యంగా అభినందనలండీ.. మన బ్లాగు మన డైరీ కదండీ..మనకి నచ్చినవన్నీ రాసుకోవచ్చు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-22724185287256125692010-12-28T13:05:30.844+05:302010-12-28T13:05:30.844+05:30ఎన్నెల గారు ... మేము కాటన్ కాండీ ని , బొంబాయ్ మిఠా...ఎన్నెల గారు ... మేము కాటన్ కాండీ ని , బొంబాయ్ మిఠాయి ని కూడా పీచు మిఠాయ్ అనే అంటాం.... నేస్తం గారు కాస్త కంఫ్యూజ్ అయ్యారు అంతే :-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-54348828220373289662010-12-28T11:27:54.465+05:302010-12-28T11:27:54.465+05:30@నేస్తం,ధన్యవాదాలు.
@మల్రెడ్డిపల్లి,ధన్యవాదాలు.
ఎన...@నేస్తం,ధన్యవాదాలు.
@మల్రెడ్డిపల్లి,ధన్యవాదాలు.
ఎన్నెలగారు నా తియ్యని ,పుల్లని కబుర్లు నచ్చినందుకు,మీ ఆశీర్వాదంకూ ధన్యవాదాలండి.
పుల్లహ..తియ్యహ :)) హహ్హహ్హ :))బాగుందండి.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-86235148968122284622010-12-27T22:19:29.351+05:302010-12-27T22:19:29.351+05:30wish cheyyadam marichipoyya..abhinandanalandee...s...wish cheyyadam marichipoyya..abhinandanalandee...sahasraadhika comment siddhi rastu....Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-77500006426390850192010-12-27T22:17:33.974+05:302010-12-27T22:17:33.974+05:30Manchu garu, radhika gaaru and nestam gaaru, meeka...Manchu garu, radhika gaaru and nestam gaaru, meekandarikee krutajnatalu....radhika gaari teeyani'sata tapa' peechu mitaayi lo naa peechu mitaayi pettinananduku..nenu cheppina bombaayi mittaayi ,, peechu mitaayi okati kaadanukutanandee..meeru cheputunnadi cotton candee anipistondi......deenni pedda baboo stick ki payina chuttukuni vachchevaadu bhujam meeda pettukuni..pharvaa ledu..naaku mee blog lo pullayisu to paatu tegalu kuda dorikesaayi....pachci chintakaayalu kuda tinesaanu...pullahaa......mee kaburlu tiyyahaa unnayi....nenu kammahaa vinesaanu(chadivesaanu)..
maa ammamma gaarokaru ila antaarannamaata...tiyyaha..pullaha ani...hahaha)Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-41948542181317071972010-12-27T18:01:46.088+05:302010-12-27T18:01:46.088+05:30చాలా బాగున్నది.చాలా బాగున్నది.My Attitudehttps://www.blogger.com/profile/12114454186231741885noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-30621552304974781562010-12-27T14:45:02.466+05:302010-12-27T14:45:02.466+05:30కొద్దిగా ఆలస్యంగా శుభాకాంక్షలు రాధిక :)
పీచు మిఠాయ...కొద్దిగా ఆలస్యంగా శుభాకాంక్షలు రాధిక :)
పీచు మిఠాయి అంటే గులాబిరంగులో ఇలా పీచు పీచుగా ఉండి..ఒక పుల్ల చుట్టూ పెద్ద ఉండలా త్రిప్పి ఇస్తాడు కదా..మంచు గారు మీరు చెప్పింది వాచ్ లు,గడియారాలు,బొమ్మలు చేసే జీడిపాకం లాంటి మిఠాయి కదా .. మరి దాన్నేం అంటారబ్బా?? దాన్ని కూడా పీచు మిఠాయే అనుకుంటా అంటారు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-71721244442146557282010-12-27T12:25:05.985+05:302010-12-27T12:25:05.985+05:30మంచు గారు ఎన్నెలగారు అన్న బొంబాయిమిఠాయిని మనవైపు ప...మంచు గారు ఎన్నెలగారు అన్న బొంబాయిమిఠాయిని మనవైపు పీచుమిఠాయ్ అనే అంటామండి.పుల్ల బర్ఫిని మేము పుల్లైస్ అంటాము.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-59728227038544999702010-12-27T02:16:57.950+05:302010-12-27T02:16:57.950+05:30http://ennela-ennela.blogspot.com/2010/12/blog-pos...http://ennela-ennela.blogspot.com/2010/12/blog-post_23.html?showComment=1293343789311#c6680448716927050514

రాధిక గారు ఈ కామెంట్స్ చూడండి... ఆ బొంబాయి మిఠాయి ని మనవైపు ఎమంటారు ఐడియా ఉందా... నాకు పీచు మిఠాయ్ అని గుర్తు ఉంది. పీచు మిఠాయ్ అంటే కాటన్ కాండీ కదా... దీన్ని కూడా పీచుమిఠాయ్ అనే పిలుస్తామా ??మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-63355094066532584662010-12-24T13:25:41.109+05:302010-12-24T13:25:41.109+05:30@భాను,పద్మలత, ధన్యవాదాలు.@భాను,పద్మలత, ధన్యవాదాలు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-47125975634242002562010-12-23T19:30:31.270+05:302010-12-23T19:30:31.270+05:30రాధికగారు మీ టపా శతకానికి సుభాబినందనలు .ఇలాంటి శతక...రాధికగారు మీ టపా శతకానికి సుభాబినందనలు .ఇలాంటి శతకాలు ఇంకా మీ బ్లాగు నుంచి అనేకం రావాలని ,ఇంకా ఎక్కువ మంచి వాఖ్యలు అందరినుంచి పొందాలని ఆసిస్తున్నానండి.నేను మీ పోస్టులు ఎప్పతికప్పుడు చూస్తానండి .చాల బాగుంటాయిపద్మ లత గద్దేhttps://www.blogger.com/profile/06280311789481971264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-11488870101887488562010-12-22T19:59:15.363+05:302010-12-22T19:59:15.363+05:30congratscongratsభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-82779270173988315922010-12-22T18:56:37.684+05:302010-12-22T18:56:37.684+05:30@శ్రీ, ధన్యవాదాలు.
కొత్తపాళీ గారు చాలా ..చాలా థాంక...@శ్రీ, ధన్యవాదాలు.
కొత్తపాళీ గారు చాలా ..చాలా థాంక్స్ అండి .
@జయ,ధన్యవాదాలండి.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-31553236116320547112010-12-22T18:25:08.081+05:302010-12-22T18:25:08.081+05:30రాధిక గారు స్పెషల్ కంగ్రాట్స్.ఇన్నాళ్ళు మీ ఊళ్ళో ద...రాధిక గారు స్పెషల్ కంగ్రాట్స్.ఇన్నాళ్ళు మీ ఊళ్ళో దర్జాగా విహరించాగా మరి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-55222635345502905972010-12-21T22:24:55.167+05:302010-12-21T22:24:55.167+05:30కోనసీమలో గోదారొడ్డుకి షికారెళ్ళినట్టుగా ఉంటుంది మీ...కోనసీమలో గోదారొడ్డుకి షికారెళ్ళినట్టుగా ఉంటుంది మీ బ్లాగుకి రావడం.
అభినందనలు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-86205921999303928732010-12-21T18:59:03.240+05:302010-12-21T18:59:03.240+05:30@Radhika:
Great job.. waiting for more.@Radhika:

Great job.. waiting for more.Sreehttps://www.blogger.com/profile/13082583834274490505noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-31602146379795525052010-12-21T15:06:45.591+05:302010-12-21T15:06:45.591+05:30@ఉమాదేవి ,ధన్యవాదాలండి.
@గీతిక ,ధన్యవాదాలు.
@మధురవ...@ఉమాదేవి ,ధన్యవాదాలండి.
@గీతిక ,ధన్యవాదాలు.
@మధురవాణి,ధన్యవాదాలు.
@చాలా..చాలా థాంక్స్ మంచు గారు.వర్షాలు ఎక్కువగా పడటం వలన మాకిప్పుడు కరెంటు కోత పెద్దగా ఉండటంలేదండి :))
@ksm,ధన్యవాదాలు..రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-63245445890015425072010-12-21T15:02:20.124+05:302010-12-21T15:02:20.124+05:30@బులుసు సుబ్రహ్మణ్యం,ధన్యవాదాలండి.
@pureti,@రాజి,@...@బులుసు సుబ్రహ్మణ్యం,ధన్యవాదాలండి.
@pureti,@రాజి,@తృష్ణ ,ధన్యవాదాలు.
@వేణుశ్రీకాంత్ ,చాలా చాలా థాంక్స్ :))
డబుల్ ఓకే ఇందు :))మీరంతా వస్తానంటే ...నే కాదంటానా?మా కొబ్బరితోటలో విందుకి అన్ని ఏర్పాట్లు చేసేయనా? చక చకా!:))
@మాలా కుమార్ ,ధన్యవాదాలు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-42036962033759977402010-12-21T14:53:17.869+05:302010-12-21T14:53:17.869+05:30@లత ,ధన్యవాదాలు.
@కృష్ణప్రియ ,చాలా చాలా థాంక్స్ మీ...@లత ,ధన్యవాదాలు.
@కృష్ణప్రియ ,చాలా చాలా థాంక్స్ మీ అభిమానానికి:-)..
@సిరిసిరిమువ్వ,ధన్యవాదాలు.
@నీకోసమేనా అన్వేషణ ,ధన్యవాదాలు తమ్ముడు.అలాగే గుర్తుపెట్టుకుంటున్నాను.
@శిశిర,ధన్యవాదాలు.
@సౌమ్య ,ధన్యవాదాలండి:).రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-28576039872233613222010-12-21T08:21:31.581+05:302010-12-21T08:21:31.581+05:30పల్లెను,పల్లెప్రేమను మీ బ్లాగు ద్వారా బతికిస్తున్న...పల్లెను,పల్లెప్రేమను మీ బ్లాగు ద్వారా బతికిస్తున్నారు.
సంతొషం మీరు వంద పొస్టులు పూర్తి చేసినందుకుksmhttp://www.ksmbard.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-86044227733208206972010-12-21T01:26:33.204+05:302010-12-21T01:26:33.204+05:30రాధిక గారు... అభినంధనలు ...
మీ ఫొటొలతొ, టపాలతొ ఎ...రాధిక గారు... అభినంధనలు ...

మీ ఫొటొలతొ, టపాలతొ ఎప్పుడూ ఇంటికితీసుకువెళుతూ ఉంటారు నన్ను.... అందుకే ఈ ఒక్క పొస్ట్ మిస్ అవను నేను...ముఖ్యంగా ఫొటొల బ్లాగ్ ...
మీరు ఇలాగే మరిన్ని పొస్ట్లతొ మరింత ఎక్కువ మంది అభిమానాన్ని సంపాదించాలని...మీకు కరెంట్ కొత తక్కువుండాలని (అప్పుడే కదా మాకు ఎక్కువ పొస్ట్లు) మనస్పూర్తిగా కొరుకుంటూ

మంచుమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-14485308818125424392010-12-20T21:40:35.235+05:302010-12-20T21:40:35.235+05:30రాధిక గారూ...
మీ వందో పోస్ట్కీ, అది వ్రాసిన మీక...రాధిక గారూ...

మీ వందో పోస్ట్కీ, అది వ్రాసిన మీకు.. అభినందనలు. మీరు మరింకెన్నో పోస్టుల్తో ఇంకా బోలెడు మంది అభిమానాన్ని సంపాదించుకోవాలని నా హృదయపూర్వక కోరిక.

ఒకే జిల్లాలో ఉండి ఇంత లేటుగా విష్ చేస్తున్నానా...! అలగమాకండేం..గీతికhttp://premalo-manam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-56690591327908056262010-12-20T21:36:54.213+05:302010-12-20T21:36:54.213+05:30అతి సహజమైన శైలి ఆకట్టుకున్నంతగా మరేది మనసును పట్టు...అతి సహజమైన శైలి ఆకట్టుకున్నంతగా మరేది మనసును పట్టుకోదు.అటువంటి శైలి మీ స్వంతం. మరిన్ని చక్కటి పోస్టులు మీద్వారా రావాలని వంద వెయ్యిగా మారాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-37842561385993669712010-12-20T20:22:53.915+05:302010-12-20T20:22:53.915+05:30రాధిక గారు ,
మీరిలాగే మరిన్ని సెంచరీలు కొట్టాలని క...రాధిక గారు ,
మీరిలాగే మరిన్ని సెంచరీలు కొట్టాలని కోరుకుంటూ , అభినందనలండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.com