tag:blogger.com,1999:blog-1487782662297289180.post2302207460935851597..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: ఎలాగైతే ఈ పిల్లల్ని పట్టేసా!! రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-80424643550192225942013-08-27T19:26:25.216+05:302013-08-27T19:26:25.216+05:30ధన్యవాదాలు శైల గారు ధన్యవాదాలు శైల గారు రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-13147102879271708892013-08-26T15:07:09.119+05:302013-08-26T15:07:09.119+05:30మీ బ్లాగ్ చూస్తుంటే మనసు బాల్యం లోకి వెళ్ళిపోయింది...మీ బ్లాగ్ చూస్తుంటే మనసు బాల్యం లోకి వెళ్ళిపోయింది వారి అనందం అంతే చక్కగా ఫోటోలు తీసిన మీ ప్రతిభ రెండు ముచ్చటగా ఉన్నాయి Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-81070511204728853662013-08-05T15:18:29.910+05:302013-08-05T15:18:29.910+05:30రోజులుమరాయి కదా! అందుకే ఈ మార్పు :) ధన్యవాదాలు.రోజులుమరాయి కదా! అందుకే ఈ మార్పు :) ధన్యవాదాలు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-18460574728010514782013-08-05T14:23:53.106+05:302013-08-05T14:23:53.106+05:30తిరిగి రాని బాల్యం జ్ఞాపకాలే మిగిలాయి .
ఇలాంటి...తిరిగి రాని బాల్యం జ్ఞాపకాలే మిగిలాయి .
ఇలాంటివి చూసినప్పుడు అప్రయత్నం గానే కళ్ళు చెమ్మగిల్లుతాయండి.
కాకపోతే అప్పుడు మేము సైకిల్ టైర్ తో ఆడే వాళ్లము .
ఇప్పటి పిల్లలు అభివృద్ధి చెందారు .బైక్ టైర్ లు వాడుతున్నారు . నిత్యాన్వేషి https://www.blogger.com/profile/03138870183657592872noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-37910076859443529962013-08-04T15:55:00.631+05:302013-08-04T15:55:00.631+05:30థాంక్స్ అండి మీకు కూడా శుభాకాంక్షలండి థాంక్స్ అండి మీకు కూడా శుభాకాంక్షలండి రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-16220452797634652522013-08-04T14:06:26.468+05:302013-08-04T14:06:26.468+05:30 మిత్ర దినోత్సవ శుభకామనలు, సాగించండి, బావుంది.
మిత్ర దినోత్సవ శుభకామనలు, సాగించండి, బావుంది.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-6808277878887467422013-08-04T10:35:27.920+05:302013-08-04T10:35:27.920+05:30అవునండి నిర్మలమైన వాళ్ళ మొహాల్లోని ఆ నవ్వులే చెపు...అవునండి నిర్మలమైన వాళ్ళ మొహాల్లోని ఆ నవ్వులే చెపుతున్నాయి వాళ్ళ ఆనందాన్ని.ధన్యవాదాలు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-5766072783483524342013-08-03T22:36:28.347+05:302013-08-03T22:36:28.347+05:30ఎంత హేపీ గా ఉన్నారండీ వీళ్ళు...ఏమీ తెలియని బాల్యం....ఎంత హేపీ గా ఉన్నారండీ వీళ్ళు...ఏమీ తెలియని బాల్యం...ఎంత అదృష్టమో కదా...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-63040485306320108772013-08-02T20:29:29.003+05:302013-08-02T20:29:29.003+05:30ఓహో, కాలు వెనక టైర్ ఉందా..... ఇప్పుడు అర్థం అయిం...ఓహో, కాలు వెనక టైర్ ఉందా..... ఇప్పుడు అర్థం అయింది థాంక్స్ కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-38865503971340492432013-08-02T20:09:25.392+05:302013-08-02T20:09:25.392+05:30అవునండి కాలు టైరులో కలిసిపోయింది ...ధన్యవాదాలండిఅవునండి కాలు టైరులో కలిసిపోయింది ...ధన్యవాదాలండిరాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-39015960885850122112013-08-02T19:28:59.873+05:302013-08-02T19:28:59.873+05:30బాగున్నాయండి ఫోటోలు, మీరు గమనించే ఉంటారు, కింది ను...బాగున్నాయండి ఫోటోలు, మీరు గమనించే ఉంటారు, కింది నుండి రెండో ఫోటోలో ముందున్న అబ్బాయి ఎడమ కాలు ఏమయిపోయిందండి? కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-31566761471129989242013-08-02T12:03:24.348+05:302013-08-02T12:03:24.348+05:30హ్హ హ్హ మహేష్ బాబు స్టైల్ లోనా ..నేనూ గమనించలేదండి...హ్హ హ్హ మహేష్ బాబు స్టైల్ లోనా ..నేనూ గమనించలేదండి.మిరన్నాక చూస్తే కాస్త అలా అనిపించింది.చేతులు అలాగే పెట్టి పరిగెట్టేడు కదా .ధన్యవాదాలు హర్షాజి రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-60568404131156252572013-08-02T01:08:45.811+05:302013-08-02T01:08:45.811+05:30కూల్ ఫొటోస్ :)
రెండో ఫోటోలో పింక్ షర్టు అబ్బాయి, మ...కూల్ ఫొటోస్ :)
రెండో ఫోటోలో పింక్ షర్టు అబ్బాయి, మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ తో పరిగెడుతున్నాడు :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-8469576262305974812013-08-01T18:24:39.370+05:302013-08-01T18:24:39.370+05:30మీ మాటలకి చాలా చాలా ధన్యవాలు .మీ మాటలకి చాలా చాలా ధన్యవాలు .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-65550816712724066212013-08-01T18:23:37.649+05:302013-08-01T18:23:37.649+05:30అవునండి. ధన్యవాదాలు అవునండి. ధన్యవాదాలు రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-75332531961133186712013-08-01T18:15:50.313+05:302013-08-01T18:15:50.313+05:30:)) థాంక్స్:)) థాంక్స్రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-85978290867434337802013-08-01T18:14:32.799+05:302013-08-01T18:14:32.799+05:30థాంక్స్ వేణుశ్రీకాంత్ థాంక్స్ వేణుశ్రీకాంత్ రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-61361615480295553502013-08-01T18:13:50.130+05:302013-08-01T18:13:50.130+05:30ధన్యవాదాలండి :) మరీ అంతుందంటారా?ధన్యవాదాలండి :) మరీ అంతుందంటారా?రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-21145637847093131652013-08-01T18:07:11.820+05:302013-08-01T18:07:11.820+05:30ఆనందానికి నిదర్శనంలా ఉన్నారండీ ఆ పిల్లలు!
ఒకటి మాత...ఆనందానికి నిదర్శనంలా ఉన్నారండీ ఆ పిల్లలు!
ఒకటి మాత్రం నిజం, రాధిక గారు.. ఇంక కనబడవనుకునే ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలనీ, కాలుష్యం పొరలు కప్పని ప్రకృతినీ మీ వల్లనే మళ్ళీ చూడగలుగుతున్నానండీ! థాంక్యూ... నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-91420926504382802342013-08-01T18:06:56.929+05:302013-08-01T18:06:56.929+05:30
ఆనందానికి నిదర్శనంలా ఉన్నారండీ ఆ పిల్లలు!
ఒకటి మా...
ఆనందానికి నిదర్శనంలా ఉన్నారండీ ఆ పిల్లలు!
ఒకటి మాత్రం నిజం, రాధిక గారు.. ఇంక కనబడవనుకునే ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలనీ, కాలుష్యం పొరలు కప్పని ప్రకృతినీ మీ వల్లనే మళ్ళీ చూడగలుగుతున్నానండీ! థాంక్యూ... నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-64321364782480398002013-08-01T16:12:50.579+05:302013-08-01T16:12:50.579+05:30బాగున్నాయి రాధిక గారూ !బంగారు బాల్యం .ఏది ఎందుకు జ...బాగున్నాయి రాధిక గారూ !బంగారు బాల్యం .ఏది ఎందుకు జరుగుతుందో తెలియని ,ఆ వయసే ఎంతో హాయి .ranivanihttps://www.blogger.com/profile/09836750726297005306noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-60522923217739068842013-08-01T16:12:08.926+05:302013-08-01T16:12:08.926+05:30బాగున్నాయి రాధిక గారూ !బంగారు బాల్యం .ఏది ఎందుకు జ...బాగున్నాయి రాధిక గారూ !బంగారు బాల్యం .ఏది ఎందుకు జరుగుతుందో తెలియని ,ఆ వయసే ఎంతో హాయి .ranivanihttps://www.blogger.com/profile/09836750726297005306noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-77572207027756084792013-08-01T13:24:31.831+05:302013-08-01T13:24:31.831+05:30భలే భలే!:-)భలే భలే!:-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-7376275046640162002013-08-01T12:51:43.559+05:302013-08-01T12:51:43.559+05:30హహహ బాగున్నాయండీ ఫోటోలు :-))హహహ బాగున్నాయండీ ఫోటోలు :-))వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-77719248362397014732013-08-01T12:43:56.032+05:302013-08-01T12:43:56.032+05:30మీ ఫోటోలు చాలా బాగున్నాయి రాధిక గారు...మీరు గమనించ...మీ ఫోటోలు చాలా బాగున్నాయి రాధిక గారు...మీరు గమనించారో లేదో మీలో ఒక అద్భుతమైన ఫోటో గ్రాఫర్ ఉన్నారు. Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.com