tag:blogger.com,1999:blog-1487782662297289180.post3707838684411286573..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: మా ఇంట్లో జీవ వైవిధ్యంరాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-73702366080557018742013-10-04T18:34:31.331+05:302013-10-04T18:34:31.331+05:30ఫొటోలు, మీ వివరణ రెండూ బాగున్నాయండి..ఫొటోలు, మీ వివరణ రెండూ బాగున్నాయండి..anuhttps://www.blogger.com/profile/17068138632324305970noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-51092812037883849982012-10-16T20:25:23.573+05:302012-10-16T20:25:23.573+05:30మీ ఇంటికోసారి రావలనుంది రాధిక గారు.మీ ఇంటికోసారి రావలనుంది రాధిక గారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-45054827101249047952012-10-10T10:04:06.019+05:302012-10-10T10:04:06.019+05:30మీరు తీసిన ఫోటోలే ఎక్కువ మాట్లాడేయేమో! చాలా బాగుంద...మీరు తీసిన ఫోటోలే ఎక్కువ మాట్లాడేయేమో! చాలా బాగుంది జీవ వైవిధ్యం.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-23493181217536155532012-10-05T11:47:52.648+05:302012-10-05T11:47:52.648+05:30 అజ్ఞాత గారు,రామకృష్ణగారు , తృష్ణగారు ధన్యవాదాలండి... అజ్ఞాత గారు,రామకృష్ణగారు , తృష్ణగారు ధన్యవాదాలండి.

అజ్ఞాతగారు మీ ఆశ, మీ కల ఎప్పటికైనా ఈ జన్మలోనే నిజమవ్వాలని కోరుకుంటున్నానండి:).అక్కడ చిన్న గుంట లాగా ఉంటుందండి అందులో నీళ్ళు తాగుతాయి .ధన్యావాదాలండి మీ కామెంట్ కి.

రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-41331499303922030642012-10-05T11:38:27.379+05:302012-10-05T11:38:27.379+05:30@anrd,ధన్యవాదాలండి.
తేజస్వి గారు ,వెలుగు బాగా ఎక్...@anrd,ధన్యవాదాలండి.

తేజస్వి గారు ,వెలుగు బాగా ఎక్కువగా ఉండి,ఫొటొలు క్లారిటీగా లేవండి. ధన్యవాదాలండి.

వేణూ శ్రీకాంత్ గారు,నా బ్లాగ్ లో మీ కామెంట్ చూసి చాలా రోజులైందండి.ధన్యావాదాలండి.
Dantuluri Kishore Varma గారు, ధన్యవాదాలండి.
రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-37411087491491540092012-10-05T11:30:30.253+05:302012-10-05T11:30:30.253+05:30 @కళాసాగర్,@మధుమోహన్ధ@సుభగారు నా బ్లాగ్ కి స్వాగతమ... @కళాసాగర్,@మధుమోహన్ధ@సుభగారు నా బ్లాగ్ కి స్వాగతమండి.మీ కామెంట్ కి ధన్యవాదాలు.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-87524278371281489062012-10-05T07:33:14.978+05:302012-10-05T07:33:14.978+05:30కాకి ఒకటి నీళ్ళకూ
కావు కావు మనుచునూ
అ కాకమ్మ నాకు...కాకి ఒకటి నీళ్ళకూ
కావు కావు మనుచునూ

అ కాకమ్మ నాకు నచ్చింది, పాపం. ఓ గిన్నెలో నీళ్ళుంచాల్సింది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-68588865767411937372012-10-05T07:31:53.116+05:302012-10-05T07:31:53.116+05:30మీ ఇల్లు భూమ్మీదే వుంది, అందుకే హాయిగా వుంటుంది, జ...మీ ఇల్లు భూమ్మీదే వుంది, అందుకే హాయిగా వుంటుంది, జీవవైవిద్యం కనిపిస్తుంది :) మా గూడు భూమికి 30-40 అడుగుల ఎత్తు, త్రిశంకు గూడనుకోవచ్చు. :(
ఎప్పుడైనా భూమి మీద మారు మూల అడవిలో వుండాలని నా కల, ఈ జన్మకిదే ప్రాప్తం, నా ఆశ తీరదేమో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-38441314183051856942012-10-04T11:49:19.416+05:302012-10-04T11:49:19.416+05:30nice photos..చాలాబాగుందండీ.nice photos..చాలాబాగుందండీ.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-76794116613943394802012-10-03T21:48:06.812+05:302012-10-03T21:48:06.812+05:30ఫోటోలు బావున్నాయండీ..ఫోటోలు బావున్నాయండీ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-89736588004845376182012-10-03T21:32:22.427+05:302012-10-03T21:32:22.427+05:30మీ సహ జీవులపట్ల మీరు చూపే ఆదరణ మెచ్చుకోదగినది.-రామ...మీ సహ జీవులపట్ల మీరు చూపే ఆదరణ మెచ్చుకోదగినది.-రామకృష్ణAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-71079154509739558072012-10-03T18:23:07.462+05:302012-10-03T18:23:07.462+05:30ఉడుతలను, పిచ్చికలని చూసి చాలాకాలం అయ్యింది. మీ పోస...ఉడుతలను, పిచ్చికలని చూసి చాలాకాలం అయ్యింది. మీ పోస్ట్ బాగుంది.Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-8099366841798675942012-10-03T17:39:52.962+05:302012-10-03T17:39:52.962+05:30చాలాబాగుందండీ... వాటిని విసుక్కుని అదిలించకుండా చక...చాలాబాగుందండీ... వాటిని విసుక్కుని అదిలించకుండా చక్కగా ఇలా ఎంటర్ టైన్ చేయడం గ్రేట్. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-7390474975951541162012-10-03T16:45:56.785+05:302012-10-03T16:45:56.785+05:30ఉడుతల ఫోటోలు బాగానే ఉన్నాయికదా!ఉడుతల ఫోటోలు బాగానే ఉన్నాయికదా!Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-70087486223923440152012-10-03T15:59:34.791+05:302012-10-03T15:59:34.791+05:30మీ ఇల్లు, జీవవైవిధ్యం అన్నీ బాగున్నాయండి.
మీ ఇల్లు, జీవవైవిధ్యం అన్నీ బాగున్నాయండి.
anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-89324400747079988772012-10-03T15:53:16.017+05:302012-10-03T15:53:16.017+05:30దేవరపల్లి మండలం లో ఉందండి.దేవరపల్లి మండలం లో ఉందండి.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-18193932967398817092012-10-03T15:37:30.715+05:302012-10-03T15:37:30.715+05:30Nice Work andii..Nice Work andii..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-82094507211833513912012-10-03T15:02:32.141+05:302012-10-03T15:02:32.141+05:30పశ్చిమగోదావరిజిల్లాలో గాంధీనగరం ఎక్కడ వుంది ?పశ్చిమగోదావరిజిల్లాలో గాంధీనగరం ఎక్కడ వుంది ?Kalasagarhttps://www.blogger.com/profile/04703870884775816397noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-72289156531367431312012-10-03T14:59:13.798+05:302012-10-03T14:59:13.798+05:30చిరు జీవులకి మీ సహాయం చాలా బాగుందండి. ఎంతో పుణ్యం....చిరు జీవులకి మీ సహాయం చాలా బాగుందండి. ఎంతో పుణ్యం.Anonymoushttps://www.blogger.com/profile/13411153103638050472noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-10502845063923860902012-10-03T14:46:00.065+05:302012-10-03T14:46:00.065+05:30అద్భుతం ...
మంచి ఫోటోలు తీసారు...
కళాసాగర్అద్భుతం ...
మంచి ఫోటోలు తీసారు...
కళాసాగర్Kalasagarhttps://www.blogger.com/profile/04703870884775816397noreply@blogger.com