tag:blogger.com,1999:blog-1487782662297289180.post4005047748798271065..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: 50% కొనుగోలు ఉచితం ..రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-35467139637188594652010-11-21T00:03:38.108+05:302010-11-21T00:03:38.108+05:30చాలా ఇబ్బంది పడ్డారండీ పాపం.. వీళ్ళు ఇచ్చే ఆఫర్లు ...చాలా ఇబ్బంది పడ్డారండీ పాపం.. వీళ్ళు ఇచ్చే ఆఫర్లు కూడా భలే చిత్రంగా ఉంటాయి.. వాళ్లకి మాత్రమే ఉపయోగ పడేలా..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-86565166521708664112010-11-17T21:49:47.126+05:302010-11-17T21:49:47.126+05:30:):)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-21470635551269271522010-11-17T20:32:47.651+05:302010-11-17T20:32:47.651+05:30హ్హహహ! మీరు మాలాగే అన్నమాట.నాకు,మా అమ్మకి ఆఫర్లో బ...హ్హహహ! మీరు మాలాగే అన్నమాట.నాకు,మా అమ్మకి ఆఫర్లో బట్టలు కొనడమంటే ఎంత చిరాకో! ఎవరన్నా తోడు రమ్మన్నా అక్కడికి వెళ్ళాలంటే కంపరంగా ఉంటుంది.మీరు చందనా బ్రదర్స్ కి వెళ్ళండి ఒకసారి.....ఐదు నిమిషాలు కూడా ఉండలేరు.కొట్టుకుంటూ...మీద పడిపోతు...ఆ చీర నాదంటే...ఈ డ్రస్సు నీదని అబ్బొ! రచ్చరచ్చ లేండీ....పైగా వాడు అమ్మేవి అన్నీ పాతబడిపోయినవి.ఆఫర్ అది ఇది అని బిల్డప్ ఇస్తాడు.అంతే.మనవల్ల కాదులేండీ ఈ ఆఫర్లగోల :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-42640543530263025692010-11-17T16:43:28.070+05:302010-11-17T16:43:28.070+05:30ayyo ala ayinda :(
vijayawada lo bagane untaye ba...ayyo ala ayinda :(<br />vijayawada lo bagane untaye battalu, enduko naku ila impression padindile vijayawada mida unna love kabolu :)swapna@kalalaprapanchamhttps://www.blogger.com/profile/01500992017187331848noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-60238542735300726782010-11-17T15:22:44.125+05:302010-11-17T15:22:44.125+05:30అవునండీ,ఈ ఆఫర్లతో నిజంగానె విసుగు వస్తుంది.
అన్నట్...అవునండీ,ఈ ఆఫర్లతో నిజంగానె విసుగు వస్తుంది.<br />అన్నట్టు మీ తోట అందులోని పూలు, మొక్కలు చాల బావుంటాయి.లతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.com