tag:blogger.com,1999:blog-1487782662297289180.post6101138413383114389..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: రథసప్తమి .రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-24001708133498140042010-01-24T12:54:16.812+05:302010-01-24T12:54:16.812+05:30మాఘమాసం అంటే తులసి కోట , పిడకలమీద పొంగించిన పాల పా...మాఘమాసం అంటే తులసి కోట , పిడకలమీద పొంగించిన పాల పాయసము చిక్కుడాకులలో తినటము అన్నీ జ్ఞాపకాలే . ఇప్పుడు పిడకలు దొరకక , దొరికినా పొంగిచే స్తలము లేక , అంతా గాస్ స్టవ్ మీదే .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-47705944728370491702010-01-22T14:10:51.519+05:302010-01-22T14:10:51.519+05:30అది పొంగలి కాదు క్షీరాన్నమని (పరవాన్నం) గుర్తు కాక...అది పొంగలి కాదు క్షీరాన్నమని (పరవాన్నం) గుర్తు కాకపోతే అవుపాలతోనే చేస్తారు.మానస సంచరhttp://maanasasanchara.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-50467094082918678962010-01-22T12:48:48.075+05:302010-01-22T12:48:48.075+05:30రాధిక గారు..రథసప్తమి పొ౦గలి రుచే వేరు కదా..ఇత్తడి ...రాధిక గారు..రథసప్తమి పొ౦గలి రుచే వేరు కదా..ఇత్తడి గిన్నెలో గరిటెకి బదులు చెరకు తో కలియతిప్పుతూ చేస్తారు..

మేమైతే జల్లెడలో జిల్లేడు ఆకు, రేగుప౦డు పెట్టి పైను౦డి నీళ్ళు పోస్తూ..తలస్నాన౦ ముగి౦చేవార౦...
టపా బావు౦ది..జ్ఞాపక౦ ఇ౦కా బావు౦ది..
ఆ సూర్యభగవానుడు ఆయురారోగ్యాలను ప్రసాది౦చాలని కోరుకు౦టూ...
శ్రీ.వి.Vani https://www.blogger.com/profile/12221696084427671278noreply@blogger.com