tag:blogger.com,1999:blog-1487782662297289180.post7391813956671483893..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: ఇవేమి వర్షాలు ?మాకొద్దు బాబోయ్ :(రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-42512083958771640082011-01-04T02:58:16.780+05:302011-01-04T02:58:16.780+05:30చల చల్లని కుండ పోత
పెట్టింది చేలకు వాత
రైతన్నల గుం...చల చల్లని కుండ పోత
పెట్టింది చేలకు వాత
రైతన్నల గుండె కోత
ఓ ఎన్నెలమ్మాEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-47602895623437317212010-12-20T11:18:11.054+05:302010-12-20T11:18:11.054+05:30పక్రుతిపగబట్టినా
ఎవరూ సాయమందివ్వకున్నా
పడిలేచే వాడ...పక్రుతిపగబట్టినా
ఎవరూ సాయమందివ్వకున్నా
పడిలేచే వాడు "రైతు"

..లేస్తాడు,మనకొ ముద్దపెడతాడుksmhttp://www.ksmbard.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-40473612204939716812010-12-20T10:38:01.347+05:302010-12-20T10:38:01.347+05:30పక్రుతి పగబట్టినా
ఎవరూ సాయమందివ్వకున్నా
పడి లేచే వ...పక్రుతి పగబట్టినా
ఎవరూ సాయమందివ్వకున్నా
పడి లేచే వాడు రైతు

లేస్తాడు.. మనకొ ముద్దపెడతాడుksmhttp://ksmbard.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-3840977791319980572010-12-16T18:05:06.259+05:302010-12-16T18:05:06.259+05:30hmm... sad sad sad Radhika garu.. inka koddo goppo...hmm... sad sad sad Radhika garu.. inka koddo goppo manam niladokkugogalam.. asalu emi leni vaalla paristitiki chaala badhaga undi naaku.Sreehttps://www.blogger.com/profile/13082583834274490505noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-57434626157499780412010-12-12T13:15:13.199+05:302010-12-12T13:15:13.199+05:30మా వారు,మావయ్యగారు వాళ్ళు ఇలా ఉన్నాయి,అలాఉన్నాయి అ...మా వారు,మావయ్యగారు వాళ్ళు ఇలా ఉన్నాయి,అలాఉన్నాయి అని చెప్పుకుంటుంటే నాకు బాధగా అనిపించి ఏదో పోస్ట్ రాసేసాను.కానీ ఇంతలా అందరూ స్పందిస్తారనుకోలేదు.మీ అందరికీ చాలా థాంక్స్ అండి. వర్షాలు తగ్గాయి కదండీ.కాస్త లైన్లో పడ్డాయి. .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-53672368982872728042010-12-11T09:49:22.043+05:302010-12-11T09:49:22.043+05:30అమ్మకొట్టింది.ఎవరికి చెప్పుకోగలం?మరి ప్రకృతి మాత ప...అమ్మకొట్టింది.ఎవరికి చెప్పుకోగలం?మరి ప్రకృతి మాత పగ పడితే ఎవరు దిక్కు?రైతు వేదన తెలిపే కవిత నా పోస్టులో రాసాను. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-4698425377917093432010-12-10T20:59:35.666+05:302010-12-10T20:59:35.666+05:30అతి వృష్టి అనా వృష్టి చాలా సహజంగా చక్రంలా పైకీ కిం...అతి వృష్టి అనా వృష్టి చాలా సహజంగా చక్రంలా పైకీ కిందికీ అవుతూనే ఉంటాయి కదా? ఏమీ చెయ్యగలిగింది లేదా, నిజంగా? ఈ కాలంలో కూడా? నిజంగా?lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-2478361292448442742010-12-10T20:32:38.988+05:302010-12-10T20:32:38.988+05:30అయ్యో! పాపం కదా :( చెట్లు అలా చచ్చిపోతుంటే ఎంత బాధ...అయ్యో! పాపం కదా :( చెట్లు అలా చచ్చిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో! చేతికొచ్చిన పంట ఇంటికి రాకపోతే....ప్చ్! నిజంగా వానలు రైతులకి నేస్తం అలాగే శత్రువు కూడా..అకాల వర్షాలు ఆగిపోయి మీ పంటలు అన్ని సక్రమంగా పండాలని ఆశిస్తునా!ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-73136336128706506562010-12-10T19:21:23.717+05:302010-12-10T19:21:23.717+05:30అయ్యో, చదువుతుంటే కళ్ళల్లో నీరు తిరిగింది. ఏమి చె...అయ్యో, చదువుతుంటే కళ్ళల్లో నీరు తిరిగింది. ఏమి చెయ్యలేని అసహాయత. నిజమే, అంతా సిద్దమయి ఫలం చేతికొచ్చే సమయానికి ఇలా జరగటం చాలా దురదృష్టం.
పద్మవల్లిపద్మవల్లిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-6152001998432987202010-12-10T18:58:41.984+05:302010-12-10T18:58:41.984+05:30ఎన్ని కష్టాలు ఎదురైనా రైతు తను నమ్ముకున్న ఆ భూమాత ...ఎన్ని కష్టాలు ఎదురైనా రైతు తను నమ్ముకున్న ఆ భూమాత పైనే ఆధార పడి ముందుకు సాగాలిగా.. true..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-66161592182682190522010-12-10T17:29:09.221+05:302010-12-10T17:29:09.221+05:30ప్చ్.. పంటలు చాలా దెబ్బతిన్నాయండి. ఎప్పటికప్పుడే మ...ప్చ్.. పంటలు చాలా దెబ్బతిన్నాయండి. ఎప్పటికప్పుడే మళ్ళీసారి బాగుంటుందని ఆశిస్తూ మళ్ళీ పనిలో పడడమే కొన్నాళ్ళనుండి రైతులు అలవాటు చేసుకోవలసొస్తూంది.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-26622022983002553972010-12-10T16:35:40.175+05:302010-12-10T16:35:40.175+05:30too sad :(too sad :(కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-74626601306117355742010-12-10T15:54:37.939+05:302010-12-10T15:54:37.939+05:30మా ప్రాంతంలో శనగ పైరు వర్షాలవల్ల దెబ్బతినడంవల్ల మూ...మా ప్రాంతంలో శనగ పైరు వర్షాలవల్ల దెబ్బతినడంవల్ల మూడుసార్లు విత్తాల్సి వచ్చింది.మినుము,పెసర పైర్లు పురుగు,తెగుళ్ళబారిన పడి చాలా ఇబ్బందులు పడ్డాము.సోయాబీన్,వేరుశనగ పంట కోత సమయంలో అధిక వర్షాలవల్ల పూర్తిగా చేతికందకుండా పోయాయి.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-17615160071158813192010-12-10T15:26:38.249+05:302010-12-10T15:26:38.249+05:30నిజమేనండి ఈ అతివృష్టి వల్ల ఎందరు రైతులు నష్టపోతున్...నిజమేనండి ఈ అతివృష్టి వల్ల ఎందరు రైతులు నష్టపోతున్నారో. మీ టపా చదువుతుంటే బాదనిపించింది. కస్టపడి పంట చేతికొచ్చే సమయానికి వర్షాలతో పంట నాశానమయితే రైతుకు కన్నీల్లెగా మిగిలేది.భానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-24763056062464584552010-12-10T14:59:12.033+05:302010-12-10T14:59:12.033+05:30అవునండీ రాధిక,
వ్యవసాయం లో ఈ ఏడు చాలా నష్టం. కరువొ...అవునండీ రాధిక,
వ్యవసాయం లో ఈ ఏడు చాలా నష్టం. కరువొస్తె అదోరకం . ఏం పనులు మొదలుపెట్టరు కాబట్టి కనీసం పెట్టుబడులయినా మిగులుతాయి. కనీ ఇలా చివరిదశలో వచ్చే వర్షాలవల్ల డబ్బంతా నేలపాలయ్యింది .
మాకూ పొగాకు వ్యవసాయం ఎక్కువుండేది. అది షేర్ మార్కెట్లాగా తయారయ్యేసరికి మానేసారు.
పొగాకు వ్యవసాయం ఎంత ఖర్చుతో కూడుకున్నదో నాకు తెలుసు. ఏం చేస్తాం చెప్పండి రైతులకి వ్యవసాయం ఆడక తప్పని జూదంలా తయారయింది .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-68871413745556357452010-12-10T13:55:55.716+05:302010-12-10T13:55:55.716+05:30నిజమండీ,చేతికొచ్చిన పంట అలా అయిపొతే చాల బాధ గా ఉంట...నిజమండీ,చేతికొచ్చిన పంట అలా అయిపొతే చాల బాధ గా ఉంటుంది. ఒకో సంవత్సరం మరీ వేధిస్తాయి వర్షాలు.
కానీ ఏమీ చెయ్యలేము కదలతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-68694137884269577352010-12-10T13:26:35.436+05:302010-12-10T13:26:35.436+05:30chala baaga chepparu.chala baaga chepparu.Adminhttps://www.blogger.com/profile/16395088694662202099noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-77760895806766670042010-12-10T13:26:30.705+05:302010-12-10T13:26:30.705+05:30ప్చ్ చాల బాధనిపిస్తుంది, కానీ ఏమి చెయ్యగలను ప్చ్!ప్చ్ చాల బాధనిపిస్తుంది, కానీ ఏమి చెయ్యగలను ప్చ్!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.com