tag:blogger.com,1999:blog-1487782662297289180.post8874628946449389387..comments2023-09-24T17:56:21.680+05:30Comments on సత్యప్రియ: సుబ్రహ్మణ్య స్వామి షష్టి ఈ రోజే !రాధిక(నాని )http://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1487782662297289180.post-25025834026759095402011-12-02T16:27:12.119+05:302011-12-02T16:27:12.119+05:30రాధిక గారూ మీ మాటల్లో ఈ షష్టినీ చూస్తానని ఎదురుచూశ...రాధిక గారూ మీ మాటల్లో ఈ షష్టినీ చూస్తానని ఎదురుచూశాను. ఎలా జరుపుకున్నారు...?

మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన మీ బ్లాగుకి అభినందనలుగీతిక బిhttps://www.blogger.com/profile/10852360684729004058noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-15396423559323188532010-12-12T21:08:37.697+05:302010-12-12T21:08:37.697+05:30నిన్న షష్టి కదా.. మన హడావుడిలో మనం ఉండి (నాలుగు సు...నిన్న షష్టి కదా.. మన హడావుడిలో మనం ఉండి (నాలుగు సుబ్రహ్మణ్య షష్టిల్ని చూశాను మరి) బ్లాగులవైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడే చూస్తున్నా మీ పోస్ట్. బాగుంది.

నా PG అయ్యేవరకూ సుబ్రహ్మణ్య షష్టి అనేదొకటుందని తెలీదు నాకు. మొదటిసారి షష్టి ఉత్సవాల్ని కైకరంలో చూశాను. ఇంత బాగా జరుపుకునే పండగొకటుందా అని ఆశ్చర్యం వేసింది.

ఇప్పుడైతే షష్టి కోసం ఎదురుచూడ్డం మొదలుపెట్టాను. ఆ సందడి కోసమే కాదు... ప్రస్తుతం మన ఫేవరేట్ అయిన జీళ్ళు కోసం కూడా.గీతికhttp://premalo-manam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-67641533953247868062010-12-12T12:45:44.971+05:302010-12-12T12:45:44.971+05:30నాకు ఈరొజు షస్టి అని గుర్తులేదండి.... అయితే లక్కీగ...నాకు ఈరొజు షస్టి అని గుర్తులేదండి.... అయితే లక్కీగా ఈరొజే గుడికి వెళ్ళాను....

సుబ్రహమణ్య షస్టి అంటే ముందు గుర్తొచ్చేది గుడిలొ పొడుగు లైన్.... దర్శనం అయి బయటకు రాగానే తీర్థం లొ కొనుక్కునే జీళ్ళు, ఖర్జూరం, ఆడుకునే బొమ్మలు, ..... మా ఊళ్ళొ కూడా బాగానే చేస్తారు కానీ...చిన్నప్పుడు ఎక్కువ అత్తిలి వెళ్ళేవాళ్ళం ......

భలే గుర్తు చేసారు....థాంక్స్ అండీమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-52085705334586045652010-12-12T07:22:57.903+05:302010-12-12T07:22:57.903+05:30మా అమ్మమ్మ గారి ఊరు బిక్కవోలికి 8 కిలోమీటర్ల దూరం ...మా అమ్మమ్మ గారి ఊరు బిక్కవోలికి 8 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. మేము హైదరాబాద్ లో పెరిగినా, చిన్నతనం లో ఒకటి రెండు సార్లు వెళ్ళాము.. ' సుబ్బారాయడి షష్టి ' కి. ఇప్పుడు బిక్కవోలు కి మా కుటుంబం వెళ్ళే 20 యేళ్ళు దాటిపోయింది. కానీ మీ పోస్ట్ చూశాక.. మా అమ్మకి ఫోన్ చేసి గుర్తు చేశాను నిన్న ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-1487782662297289180.post-44018069575168521962010-12-11T19:54:26.486+05:302010-12-11T19:54:26.486+05:30సుబ్రహ్మణ్య షస్ఠి అత్తిలి లో మా చిన్న తనంలో బాగా ...సుబ్రహ్మణ్య షస్ఠి అత్తిలి లో మా చిన్న తనంలో బాగా జరిగేది ఊరేగింపుల్లో బోగం మేళాలు (అది మంచి సంప్రదాయంకాదనుకోండి) డాన్సు చేసె గుర్రాలు బుట్ట బొమ్మలు బోలెడు బాండ్ మేళం ట్రూపులు వచ్చేవి నెలల రోజులు పాటు పందిళ్ళు అవి ఉండెవి కొన్ని దుకాణాలైతే సంక్రాంతి వరకు ఉండేవని మా పెద్దవాళ్ళు చెబుతారు 70 దశకం తరువాత సమాజం లో వచ్చిన మార్పులువల్ల క్రమేణా ఆ ఉత్సవాల ప్రభ వెలసి పోయిందిP S Prakashhttps://www.blogger.com/profile/17512112868893428524noreply@blogger.com