=''/>

6, ఫిబ్రవరి 2014, గురువారం

తెలి మంచు కురిసిందీ .. మా ఊరిలో..

 సీతాకాలం  పోతూ పోతూ  చక్కని ఉదయాన్ని చూపించిందోరోజు   ! ఈ రోజుల్లో ఇంచు మించు రోజూ ఇలానే ఉంటుంది కానీ  ఆ  రోజైతే ఇంకాస్త బావుంది .  

      మా ఊరి చుట్టూ పొలాలు,కొబ్బరి చెట్లూ  ఉండటంతో  ఎటు చూసినా పచ్చగానే కనిపిస్తూంటుంది . ఇక   ఆ పచ్చదనాని కి    పుగ మంచు కూడా  జతైతే   సీతాకాలపు  ఉదయాలు నాకైతే  చూడటానికి అధ్బుతంగా ఉంటాయి  
నిరుడు  మంచుకురుసే  వేళలో  .. మా ఊరు  ఎలా ఉందో  చూసారు .   మరేమో నాకు  ఇంకా బాగా వర్ణించి కాస్త కవితాత్మకంగా చెప్పడం రాదు కదా ! అందుకని  ఆ అందాన్ని  నా కళ్ళనిండా నింపుకుని ఈ ఏడు   కూడా ఇలా   చిత్రాల ద్వారా మీకు చెప్తున్నానమాట  ! 



















ఇలా సీతాకాలపు  ఉదయాలు చూస్తుంటే స్వాతికిరణం సినిమాలో వాణీ జయరామ్  గారు అధ్బుతంగా పాడిన  తెలిమంచు కరిగింది పాట గుర్తొస్తూ ఉంటుంది . నాలా ఎవరికైనా గుర్తొస్తే ఓ సారి ఈ పాట   చుసేయండి  మరి!

10 కామెంట్‌లు:

  1. ఆ కొబ్బరిచెట్ల మధ్య పంటపొలాల్లో మంచు భలే ఉందండీ! నిజానికి, ఊళ్లో కంటే పొలాల్లోనే మంచు ఎక్కువగా కురుస్తుంది. అదే వరి పొలాలుంటే మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాంటి ఉదయాల్ని చాలా చూసేవాళ్లం గడ్డి కోసుకురావడానికని వెళ్లి. Nice snaps :-)

    రిప్లయితొలగించండి
  2. raadika garu..me vuru visheshalu cheppi nannu vuristunnaru. yeppudoo..thaphimani vachestaa me vuru.

    రిప్లయితొలగించండి
  3. Entainaa palleturu andaalu adbuthamgaa untaayi. Vaatini meeru inkaa baagaa varninchaaru:-):-)

    రిప్లయితొలగించండి