రకరకాలా పక్షులు అదీ మా ఊళ్ళో !
వాటిని చూస్తుంటే నాకెంత ఆశ్చర్యమంటే ఇవన్నీ ఈ మధ్య నుండే వస్తున్నాయా మా ఊరు ?లేకపోతే నేను ఇప్పుడు వాటిని కొత్తగా చూస్తున్నానా ? అనిపిస్తుంది .
వాకింగ్ కి వెళ్ళడం మొదలు పెట్టినప్పటినుండీ నాకు పక్షులపిచ్చి బాగా పట్టుకుంది .పక్షుల కూతలు వింటూ ఏ పిట్ట ఎలా కూస్తుందో తెలుసుకుంటూ బాగా గమనించడం అలవాటు చేసుకున్నా.
ఇక మేం వాకింగ్ కి వెళ్ళే దారిలో చిలకల సందడి గురించి చెప్పక్కర్లేదు .
సాదారణంగా కొన్ని పక్షులు గూళ్ళు కట్టుకుని గుడ్లు పెట్టే రోజుల్లో వలస వస్తాయంటారు కానీ ఇవలా అనిపించడం లేదు .
కొన్నయితే ఉదయాన్నే ఇంట్లో చెట్ల మీదకి వచ్చేస్తుంటాయి.వాటి కూత వినగానే అలవాటుగా చేసే పని కాస్త పక్కన పెట్టి వాటిని విసిగించకుండా అప్పుడప్పుడూ కుదిరితే ఓ ఫొటో తీస్తుంటానన్నమాట :)
ఇదేదో Golden fronted leafbird అట
కింగ్ ఫిషర్ ! రోజూ ఉదయాన్నే వస్తుంటుంది . దాని విజిల్ (దాని కూత అచ్చు విజిల్ వేసినట్టు ఉంటుంది ) విని వెళ్లి ఫోటో తీసే లోపు నన్ను చూసి ఎగిరిపోతూ ఇలా చిక్కింది .

ఏమి చిలుకలో ..విటినీ ,వీటి అల్లరి ఎంతిష్టమంటే ఊరికే అరుస్తూ ,గోల గోలగా అటు ఇటు ఎగురుతూ అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటే ఇంకాసేపు అక్కడ వుంటే బావుండుననిపిస్తుంది .కానీ వాకింగ్ మేట్స్ ముందుకు వెళ్లి పోతుంటే నేను వెనక్కి వెనక్కి మెడ నొప్పెట్టేలా చిలుకల్ని వదల్లేక వీలయితే కొన్ని ఫోటో లు తీసుకుని వెళ్తుంటా .
వడ్రంగి పిట్ట ఉదయాన్నే టక టకా చెట్టు ని పొడుస్తూ
ఈ బుల్లి పిట్టలను ఏమంటారో మరి ?
ఉయ్యాలూగుతూ బుజ్జి పిచుకమ్మ ..
చిన్నప్పటినుండి ఉన్న ఊరే అయినా నేనింత వరకు వాటిని అంతగా గమనించలేదేటబ్బా అనుకుంటా అప్పుడప్పుడూ .. వీటిలో కొన్ని అందరికీ తెలిసినవే అయ్యుండొచ్చు కానీ నేను తీసిన మాఊరు పక్షులు ,పిట్టలు చూపిస్తున్నా అనుకోండి మరి :)

రాధిక గారూ ! అద్భుతం .ఈ మధ్య నా బ్లాగు కు కూడా వడ్రంగిపిట్ట వచ్చిందండోయ్! కాకపొతే మీ కెమెరా కంటికి ఉన్నంత చురుకు నాకు లేదు .ఫోటోలు చాలా బావున్నాయి.
రిప్లయితొలగించండిthanks rani garu :)
తొలగించండిచాలా బాగున్నాయి, expert Nature photographer capture చేసినట్టున్నై, అయిన మీరు కెమెరా తో కాకా మనసు తీసారుగా!
రిప్లయితొలగించండిఅపర్ణ
Thank u Aparna garu
తొలగించండిAwesome pics, you are lucky to live in such a beautiful place!
రిప్లయితొలగించండిThank u Padmaja garu
తొలగించండిRadhika madam garu
రిప్లయితొలగించండిNamaste. Your 2 blogs are simply superb. Through your both blogs you are sharing amazing nature photos, rule lifestyle, folk traditions etc. many things. Thanks for your wonderful blogs and just now i joined as a member to your both blogs.
Radhika madam garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.
http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html
Radhika madam garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your valuable and inspirational comment in my blog.