=''/>

5, జనవరి 2011, బుధవారం

ఇవేమి ఆకులు ?

ఏచిత్రకారుడో తన కుంచెతో వర్ణాలు అద్దేడా! అన్నట్టు ఈ ఆకులు బలే అందంగా ఉన్నాయి కదా !

ఇవి ఏచెట్టు ఆకులో చెప్పగలరా?












మా ఇంట్లో ఉన్న" దాల్చిన చెక్క" చెట్టు ఆకులు. ఇవే "పలావాకులు" కూడా!




<

18 కామెంట్‌లు:

  1. పలావ్ ఆకు అని అనుకుంటున్నాను.

    ఇది తప్పయితే ఇంకోటి చెప్తాను. మరి... ఎన్ని ఛాయిస్‌లు ఇస్తారు

    రిప్లయితొలగించండి
  2. రైటే చెప్పారు గీతిక ఒక్క చాయస్ లోనే :))..ధన్యవాదాలు.
    అవును నిహారికగారు..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మీ ఇంట్లో ఉందా ఈ చెట్టు? ఎక్కడ దొరికింది? ఎండ బాగా కావాలా? నీడలో పెరుగుతుందా? కడియం లో దొరుకుతుందా??

    రిప్లయితొలగించండి
  4. ఈ మొక్క హార్టికల్చర్ నర్సరీ ఏలూరు లో తెచ్చారు.ఎలాగైనా పెరుగుతుందండి.

    రిప్లయితొలగించండి
  5. చాలా బావుంది రాధికా మొక్క
    ఐతే బాగా డ్రై చేసినవి అన్నమాట మార్కెట్లో దొరికేవి

    రిప్లయితొలగించండి
  6. రాధిక గారు, ఇన్ని రోజుల నుండి పలావాకే దాల్చిన ఆకూ అనే విషయం తెలియదు .తెల్పినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  7. ఏంటండీ, జవాబు చెప్పేలోగా మీ కంగారు . నేనీ మొక్కని అరకు బొటానికల్ గార్డెన్ లో చూసాను. అవును ఇది అదే.....( అంటే మీరు చెప్పిందే)

    రిప్లయితొలగించండి
  8. భలే ఎర్ర రంగులో ఉంది కదా! మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ మొక్క కూడా నేను సందర్శించడం జరుగుతుంది అన్నమాట :))

    రిప్లయితొలగించండి
  9. దాల్చిన చెక్క పలావ్ ఆకులు ఒకే చెట్టునుండి వస్తాయని నాకిపుడే తెలిసిందండి. Interesting.

    రిప్లయితొలగించండి
  10. (పలావాకులు, దాల్చిన చెక్క తెల్సు...)

    మొదటిసారి గా దాల్చిన-చెట్టు దర్శనం.....మ్‌మ్‌మ్ బావుంది!

    రిప్లయితొలగించండి
  11. చెట్టు చాలా బాగుంది.ఆకులు వాసన బాగా వస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  12. @మంచు,లత,మధురవాణి ధన్యవాలండి.
    @potluripadmavati sarma,ధన్యవాదాలు .
    లలితగారు మీరు చెప్పిన అది ఇదేనా?ఐతే నేను చెప్పిన ఇది అదే నండి.ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @ఇందు ,అలాగేనండి ..ధన్యవాదాలు.
    @వేణు శ్రీకాంత్ ,మాకూ ఈ మొక్కేసేకే దాల్చినచెక్క మొక్క ఆకులే పలావాకులని తెలిసిందండి:) ధన్యవాదాలు.
    @సత్య,ధన్యవాదాలు.
    @Nir,ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  14. పలావాకులే దాల్చినచెక్కనా?
    ఔరా! నాకీ సందేహం కూడా రాలేదు సుమండీ!!

    రిప్లయితొలగించండి
  15. daalchina leaves = palav patriనా?
    ఔరా! నాకీ సందేహం కూడా రాలేదు సుమండీ!!

    రిప్లయితొలగించండి