=''/>

9, మే 2013, గురువారం

రాజమండ్రి గోదావరి వద్ద సూర్యాస్తమయ చిత్రాలు నేనూ తీసా...

రాజమండ్రి  గోదావరి సూర్యాస్తమయ చిత్రాలు చూసినప్పుడల్లా  నేనూ   ఇలా ఫొటోలు తీస్తే బాగుండును అనిపించేది .

నిన్న అనుకోకుండా  నాకు ఆ బాగ్యం దక్కింది .

మా అమ్మాయి కూడా పండగ చేసుకో అమ్మా నువ్వు కోరుకున్నట్టే ఉంది ఇక్కడ అని ఎంకరేజ్ చేసింది. .

ఫోటోలు తీస్తుంటే ..ఏమిటీ ఇవిడ చాలా ఓయే చేస్తుంది అనుకుంటారేమో ,  అందరూ నన్నే చూస్తున్నారేమో అన్న ఫీలింగ్  కాసేపు కలిగింది కానీ ఫోటోలు బాగా తీయాలన్నా కోరిక దాన్ని జయించింది. (ఎప్పుడూ ఇంట్లోనే ఫోటోలు తీసుకునే నాకు  బయట ఫోటోలు తీయాలంటే  అలాగే అనిపిస్తుంది .కానీ ఎలాగో తీసేస్తుంటా ...)

                                     31 వ్యాఖ్యలు:

 1. ఎంత అందంగా ఉన్నాయో! చాలా చాలా బాగున్నాయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వావ్ చాలా బాగా తీశారండీ.. బాగున్నాయ్ ఫోటోలు.
  హహహ అలా అనిపించినా అయితే ఏంటి? అనేసుకుని తీసేయడమేనండీ :-)
  మీకు బాగా నచ్చినపని ఎవరో తెలియని అపరిచితులు ఏమనుకుంటారో అని అస్సలు మానేయద్దు. వాళ్ళకి అసౌకర్యాన్ని కలిగించనంతవరకూ డోంట్ కేర్.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా బాగున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఆహా!
  ఆ లాస్ట్ ఫోటో చాలండి, సూపర్ గా ఉన్నాయ్ అన్ని, లాస్ట్ ఫోటో స్పెషల్ గా ఉంది

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఫొటోలు చాలా బాగున్నాయండి . లాస్ట్ ఫొటో మరీ మరీ స్పెషల్ గా వుంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీ ఫోటోలు .కోసమే మీ బ్లాగు చూస్తూ .ఉంటాను . అద్భుతం . మాటలు .రావడం లేదు .

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ధన్యవాదాలు జయ గారు .
  @వేణు శ్రీకాంత్ ,బాగా చెప్పారు :)) అలాగే అనుకుంటానండి .ధన్యవాదాలు

  Kalasagar గారు ధన్యవాదాలండి

  kamudhaగారు ధన్యవాదాలండి

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Krishna Palakollu గారు ఆ లాస్ట్ ఫోటో నాకూ బాగా నచ్చిందండి .సూర్యడు వెళ్లి పోయాక ఆ కిరణాల వల్ల అలా ఏర్పడిందనుకున్నాను.నేనూ అలా ఎప్పుడూ చూడలేదు . ధన్యవాదాలండి.
  అజ్ఞాత గారు ధన్యవాదాలండి

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @మధురవాణి,@మాలా కుమార్,@జ్యోతిర్మయి గారు ధన్యవాదాలండి..
  @nagarani yerra చాలా థాంక్స్ అండి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు,ఫోటాన్ ధన్యవాదాలండి

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. కోనసీమని అందంగా కళ్ళ ముందు నిలిపారు

  చాలా బాగా తీసారు మీరు.

  మా ఊరు వెళ్ళినప్పుడు నేను బోలెడు తీద్దాం అనుకున్నా కానీ కుదరనే లేదు

  ప్రత్యుత్తరంతొలగించు
 13. చాలా చాలా బావున్నాయండీ.. ఆ నాలుగో ఫోటో ఇంకా ఆ చివరి ఫోటో అయితే మరీనూ :-) 

  ప్రత్యుత్తరంతొలగించు
 14. saadharana mahila asaadhaarana pratibha chitraalu

  ప్రత్యుత్తరంతొలగించు