"కదంబ పుష్పం" అండి ఇది .సరస్వతీ దేవికి ఎంతో ఇష్ట మైన పువ్వు..
నేను ఈ రోజే మొదటిసారి చూసాను. కదంబపువ్వు పేరు విన్నానుకానీ ,ఎప్పుడు చూడలేదు .చాలా బాగుంది .చాలా మంచి సువాసన నిస్తుంది .నాకెంత నచ్చేసిందంటే వెంటనే మొక్క తెచ్చి వేసేయాలనిపించింది.ఎక్కువగా అమ్మవారి గుళ్ళ వద్ద వేస్తారు.
ఈ మద్య మా ఉళ్ళో ఇద్దరిళ్ళ వద్ద వేశారన్నారు.వాళ్ళింటి వద్ద పూసిందంటే చూద్దామని తెప్పించాము.పనిలో పని మీకు కుడా చూపిస్తున్నాను.ఎలా ఉందండి ఈ" కదంబ పుష్పం"?
ఈ మద్య మా ఉళ్ళో ఇద్దరిళ్ళ వద్ద వేశారన్నారు.వాళ్ళింటి వద్ద పూసిందంటే చూద్దామని తెప్పించాము.పనిలో పని మీకు కుడా చూపిస్తున్నాను.ఎలా ఉందండి ఈ" కదంబ పుష్పం"?
తమిళనాడులో అమ్మవారి ఆలయం ముందు తప్పక ఉటుంది.
ప్రత్యుత్తరంతొలగించుమధుర మీనాక్షి అమ్మవారి గుడి ముందే గాలిగోపురం దగ్గిర ఉన్నది.
చాలాబాగుంది
ప్రత్యుత్తరంతొలగించుeppaTInunDoe chooddaamanukunTunnaanu. mee blaagu puNyamaa ani ivvaalhlha choosaanu. veelaitae mokka phoeToe peTTanDi.
ప్రత్యుత్తరంతొలగించుచాలా చాలాబాగుంది
ప్రత్యుత్తరంతొలగించుకదంబ వనవాసినీ కామాక్షీ కామదాయినీ "http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%A6%E0%B0%82%E0%B0%AC లో కదంబ వృక్షం ఫొటో ఉంది చూడండి.శ్రీహరిని ఆషాఢమాసంలో కదంబపుష్పాలతో పూజిస్తారు.
ప్రత్యుత్తరంతొలగించుWow..nice.. :-)
ప్రత్యుత్తరంతొలగించుఅయ్యో ఎలా తెంపేసేరండీ బాబూ! మా ఆయన చూసిఉంటె మీకు ఒక క్లాస్ పీకేద్దురు.ఎంత ఫోటో తీయాలంటే మాత్రం అంత అరుదైన పుష్పాన్ని తెంపటం బాలేదు. నేను కూడా చాలా తీవ్రంగా బాధపడ్తున్నాను.
ప్రత్యుత్తరంతొలగించురహంతుల్లా గారినోట ఆ పువ్వు ప్రాశస్త్యం వింటుంటే ఇంకా హాయిగా వుంది. :)
ప్రత్యుత్తరంతొలగించుపూవు పేరు తికమకగా వుంది. కలబంద, కబంద సారి కదంబ కదూ. కదా అంబ? అనుకుంటే గుర్తుంటుంది. :)
అవునండి తార గారు.మా ఊరి గుళ్ళో వేసాము కానీ బతకలేదు.ధన్యవాదాలండి .
ప్రత్యుత్తరంతొలగించు@దివ్యవాణి ,ధన్యవాదాలు
@సినీత , థాంక్సండి .ఫోటో పెట్టడానికి ట్రై చేస్తాను.
@నేస్తంగారు ,ధన్యవాదాలు.
రహంతుల్లాగారు ,థాంక్సండి .
ప్రత్యుత్తరంతొలగించు@రామ కృష్ణారెడ్డి గారు,ధన్యవాదాలు.
@నేనూ అసలు పువ్వులు కొయ్యనన్దీ బాబు .ఇది మాఇంటి దగ్గరచెట్టు కాదు.వేరే వాళ్ళ చెట్టు పువ్వు ఇది .చూడడానికి తెప్పించాము .నా చిత్తరువు లో పూల ఫోటోలన్నీ చుడండి.ఒకసారి.
అజ్ఞాత గారు థాంక్స్ ..
అబ్బ అదిరిపోయిందండీ...ఇదే కదంబ పుష్పమా...భలే
ప్రత్యుత్తరంతొలగించుథాంక్స్ సౌమ్య
ప్రత్యుత్తరంతొలగించుకదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర -- కదంబ పువ్వులవంటి చెవులు కలది
ప్రత్యుత్తరంతొలగించుకదంబ కుసుమ ప్రియ -- కదంబ పూలంటే ప్రియమైనది
కదంబ వనవాసిని -- కదంబ వనాలలో నివిసించేది
ఇలా ఎన్నో సార్లు లలితా సహస్ర నామాలలో వస్తుంది కదా ఈ పేరు.. చదువుతున్నప్పుడల్ల అనుకునే దానిని ఎంత అందం గా వుంటాయో కదా అని. తమిళనాడు లో ఎక్కువ వుంటాయి ఈ చెట్లు అంటారు. చాలా థ్యాంక్స్ అండీ ఈ పువ్వు ను మాకు చూపించినందుకు చాలా మంచి స్మెల్ కదా మా మాస్టారు ఒక రోజంతా ఈ కదంబ వన వాసిని అనే పేరు కే అర్ధం చెప్పేరు ఒక సారి. థ్యాంక్స్ రాధిక.
మీ బ్లాగ్ నాకు చాలా నచ్చింది పూల గురించి ,పళ్ళ గురించి , చెట్ల గురించి విషయాలు చాలా బాగున్నాయి
ప్రత్యుత్తరంతొలగించుథాంక్స్ భావనగారు,
ప్రత్యుత్తరంతొలగించు@ప్రియమైన ధన్యవాదాలండి .
రాధిక గారు; మీరు "కదంబ పుష్పం" గురించి రాసుకున్న చిన్న అందమైన పోస్ట్ ను మండవల్లి దుర్గ అనే ఆమె తనదిగా పెట్టుకున్నారు. మీ blog లో ఇదివరకు చూసినట్టు గుర్తు, ఈ రోజే facebook లో చూసాను. మీరు అక్కడ కంప్లైంట్ చేయండి. ఇలా తీసికొని పెట్టడం భావ్యం కాదు.
ప్రత్యుత్తరంతొలగించుhttps://www.facebook.com/photo.php?fbid=1470423743171796&set=gm.535205096577871&type=1&theater
విజయ గారు థాంక్సండి .కంప్లైంట్ చేసానండి
తొలగించు