=''/>

9, జులై 2013, మంగళవారం

చిట పట చినుకుల సోయగాలు నా చిత్రాల్లో

చిటపట చినుకులు పడుతూ ఉంటే .. కెమేరా  చేతపట్టి ,అడ్డూ అదుపూ లేకుండా ...
టక టకా చిత్రాలే తీస్తూ ...వెనుకా ముందూ చూడక ...
చకచకా   పరుగులు పెడుతూ ...జర్రున జారినా  లెక్క జేయక  ....

   లారిపడిన  చినుకల  సోయగాలను  ఇలా పట్టి బంధించేసా!!












































12 కామెంట్‌లు:

  1. Wow..! భలే బావున్నాయి సత్య గారు :)

    రిప్లయితొలగించండి
  2. 'చాలా బావున్నాయి రాధిక గారూ .మనమే వర్షం లో తడిసిపోతున్నట్లుగా అన్పిస్తుంది,ఆ తడిసిన పూలు .చూస్తూంటే . కళ్ళకు ఆనందం ,ఆహ్లాదం కలిగించారు .

    రిప్లయితొలగించండి
  3. మీ బ్లాగ్ లొ కబుర్లు, ఫొటోలు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. పువ్వులు చాలా బాగున్నాయి. చివరి వయొలెట్ పువ్వు పేరు యేంటి? మా ఇంట్లో ఉంది కాని పేరు తెలీదు.
    ---asakiran

    రిప్లయితొలగించండి
  4. మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

    www.poodanda.blogspot.com

    రిప్లయితొలగించండి

  5. వావ్! భలే స్వఛ్చంగా ఉన్నాయండీ! ఇవి చూస్తుంటే చినుకులే ప్రకృతిలో తడుస్తున్నట్లు అనిపిస్తోంది!!

    రిప్లయితొలగించండి
  6. రాధిక గారు చాలా బాగున్నాయి మీరు తీసిన ఫోటోలు.

    రిప్లయితొలగించండి
  7. రాధిక గారు, కళ్ళకి, మనసుకి కూడా చాలా ఆహ్లాదంగా వుందండి ఈ photos చూస్తుంటే! Thank you!

    రిప్లయితొలగించండి
  8. కొన్ని ఫోటోలు సేవ్ చేసుకున్నాను ...దొంగతనం కూడా చెప్పి చేసేసాను చూసారా ?

    రిప్లయితొలగించండి