=''/>

30, జులై 2013, మంగళవారం

ఇద్దరి "పుట్టినరోజు"లూ ఈ రోజే !!



 మా బాబు సాయిది  ,మా వారి ది  ఇద్దరిదీ ఈ రోజే  పుట్టినరోజు!! 

పాప ఎప్పటినుండో హాస్టల్లో ఉంటుంది కానీ బాబుని నిరుడే  హాస్టల్లో  వేసాము .ఇక ఇంట్లో  పిల్లల పుట్టినరోజులు జరుపుకునే అవకాశమేది?  వాళ్ళకిష్ట మైనవన్నీ వండుకుని మేమే  వాళ్ళ దగ్గరకెళ్ళి ,సాయంత్రం వరకూ గడిపి వస్తాము.

సాయి ఎప్పట్లానే ఈ పుట్టిన రోజు కోసం కూడా  జులై ౩౦ ఎప్పుడొస్తుందా ?అని ఎంతో ఆత్రుతగా  చూస్తున్నాడు.రెండు నెల్ల క్రితమే డ్రెస్ కొనిపించి,రోజూ ఫోన్లో  చాక్లెట్లు ఏమేం రకాలు కావాలో,కేక్ ఎలా ఉండాలో చేప్పి చెప్పి  కొనిపించాదు ..

ఎప్పుడెప్పుడా? అని తను  ఎదురు చూసిన జులై ౩౦ వచ్చేసింది .తను చెప్పినవన్నీ సర్దుకుని ,వండుకుని తొందరగా బయలుదేరి  అబ్బాయి గారి దగ్గరకెళ్ళాలి.




         అబ్బాయి  కి వాళ్ళ  నాన్నారు కి పుట్టినరోజు                                     శుభాకాంక్షలు


19 కామెంట్‌లు:

  1. Wish them both many happy returns of the day

    రిప్లయితొలగించండి
  2. మీ వారికి, మీ అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. మీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మీ బాబుకి పుట్టినరోజు శుభాశీస్సులు...

    రిప్లయితొలగించండి
  4. వాళ్ళిద్దరికీ మా శుభాకాంక్షలు అందజేయండి.

    రిప్లయితొలగించండి
  5. అబ్బాయి కి వాళ్ళ నాన్నారు కి పుట్టినరోజు

    రిప్లయితొలగించండి

  6. అబ్బాయి కి వాళ్ళ నాన్నారు కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  7. ఇద్దరికీ మా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి

    రిప్లయితొలగించండి
  8. రాధిక గారు మీ బాబుకి, మీ వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  9. Awww.. sweet! ఇద్దరి పుట్టిన రోజులూ ఒకే రోజున! మీ అబ్బాయి పుట్టినపుడు మీరెంత సంబరపడిపోయి ఉంటారో కదూ.. ?

    నా తరపున కూడా మీ శ్రీవారికీ, అబ్బాయికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు :)

    రిప్లయితొలగించండి
  10. మీ బాబు సాయికీ వాళ్ళ నాన్నగారికీ పుట్టినరోజు శుభాకాంక్షలందజేయండి :)

    రిప్లయితొలగించండి
  11. సాయి కి దీవెనలు .సాయి నాన్నారికి శుభాకాంక్షలు . ఈ రోజు మీరందరూ ఆనందంగా గడపాలి .

    రిప్లయితొలగించండి
  12. మీ బాబుకీ, వాళ్ళ నాన్నగారికీ జన్మదిన శుభాకాంక్షలు, రాధిక గారు :-)

    రిప్లయితొలగించండి
  13. వాళ్ళిద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు....

    రిప్లయితొలగించండి
  14. మీ బాబుకి, వాళ్ళ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు కూడా డబుల్ శుభాకాంక్షలు రాధిక గారు.

    రిప్లయితొలగించండి
  15. శుభాకాంక్షలందజేసిన మిత్రులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. ​​మీ బాబుకీ, మీ శ్రీవారికీ పుట్టినరోజు శుభాకాంక్షలండీ.. ​

    రిప్లయితొలగించండి
  17. Avunandi,mee Gandinagaram 2-3 times vachamandi.Naa friends chala mandi unaaru Pinnamaneni Brahammna,Suresh(Canada),Achanta Mitra ......veelanta Velivennu batch...anduke velivennu Hostel ani expect chesanandi

    Mee blogs ee madya nundee follow avutunnamandi...Chala Baga rastunnaruu.

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. మీ వారికి, మీ అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు...కాస్తంత ఆలస్యంగా

    రిప్లయితొలగించండి