=''/>

29, అక్టోబర్ 2012, సోమవారం

పొలంలో కమ్ముకున్న పొగమంచు... (ఫోటోలు )

మా ఇంటి పక్కనే  పొలం ఉంటుందన్నాను  కదా!

ఉదయం   లేవగానే   అలా పొలాల  కేసి చూస్తే.....  పొలమంతా  దట్టం గా  కమ్ముకున్న పొగమంచుతో
 బలే అందంగా    ఉంది.  

ఇంకా  సీతాకాలం  మొదలవ లేదు   కదా !  ఇలా మంచుకురుస్తుందేమిటి ? అనుకుని ,పొయ్యి  కూడా  అంటించకుండా   టక టకా   ఫోటోలు  తీసేసా !  

 మా పనిపిల్ల పొద్దు పొద్దున్నే  ఈవిడ  ఫోటోల  గోలేంటో   అన్నట్టు  చూసింది కానీ  ,చుస్తే చూసిందిలే   అనుకుని  నా పని  కానిచ్చేసా ..
  
  




























                                                   
                                           నా ఫోటోకి  చక్కని   ఫోజ్  ఇచ్చి  వెళ్ళిపోయింది .









25 కామెంట్‌లు:

  1. Wow.. ఎంతందంగా ఉన్నాయండీ మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాలు! :)

    రిప్లయితొలగించండి
  2. "తిని తొంగుంటే మనిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాదీ, కలాపోసనుండాలో" అబ్బ! నిజంగా మీలో అది ఉందండీ

    రిప్లయితొలగించండి
  3. వావ్! పొద్దున్నే లేచి అలా కళ్ళు తిప్పితే మీ చుట్టూ ఇంత మంచి దృశ్యాలు ఉంటాయా!! పొయ్యిదేముంది పదైనా వెలిగించాల్సిందే.. ఈ మంచు మాయమైతే మళ్ళీ ఇలా బంధించడం కుదరదు కదా! :-)
    ఏ మాటకామాట ఆ కోతి భలే క్యూట్‌గా ఉందండీ :))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిషిగంధ గారు చాలా రోజులకి నా బ్లాగ్ కి వచ్చారు.ఈ ఫొటోలు తీయడం వలన నా వంట రోజూ మీద ఓ గంట లేటైంది.కానీ ఫొటో లు చూసుకుంటే లేటైతే ఐందిలే అనిపించింది. ఆ కోతి అప్పుడే వచ్చింది .చక్కగా ఎవరో చెప్పినట్టే కుదురుగా కూర్చుని ఫొటోకి చక్కని పోజిచ్చి వెళ్ళిపోయింది.

      ధన్యవాదాలు

      తొలగించండి
  4. చాలా బాగున్నాయి ఫొటోలన్నీ.సెకెండ్ ఫొటోలో కొబ్బరి తోట ఇంకా బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. ఫోటోలు చాలా బాగున్నాయండీ.. చక్కని పరిసరాలతో ఇంత ఆహ్లాదకరమైన ఉదయాలని మీసొంతం చేస్కుంటున్న మీ అదృష్టాన్ని చూస్తే అసూయగా ఉంది :-)

    రిప్లయితొలగించండి
  6. చాలా మంచి ఫొటోలు చూపించారు మాకు. ఎంతైనా పల్లెల అందాలే వేరండి. ఎంత అదృష్టవంతులండి మీరు. ఇలాగే మీ ఊరి అందాలు ఎప్పుడూ మాతో పంచుకోండేం.

    రిప్లయితొలగించండి
  7. అద్భుతంగా ఉందండీ! చూస్తుంటేనే చలేస్తుంది ....

    చాలా బావున్నాయి ఫొటోలు

    రిప్లయితొలగించండి
  8. photos chala bagunnayi.....mee gandhinagaram choosthunte....entho hayiga undi

    రిప్లయితొలగించండి
  9. మీరు చాలా అదృష్టవంతులు రాధిక గారు, ఉదయమే లేవగానే పచ్చని పొలాలు చూడటానికి పెట్టిపుట్టాలి :)

    రిప్లయితొలగించండి
  10. మీరు చాలా అదృష్టవంతులు రాధిక గారు :) ఉదయాన్నే లేచి పచ్చని ప్రకృతిని అందమైన పొలాలను చూస్తూ గడపడానికి పెట్టి పుట్టాలి

    రిప్లయితొలగించండి
  11. బా..........గున్నాయి దృశ్యాలు. ఏం పంట వేసినారండి? ఆ చిన్ని చిన్ని మొక్కలేమవి?

    రిప్లయితొలగించండి