=''/>

5, అక్టోబర్ 2012, శుక్రవారం

నా చిత్తరువు ఫొటోల బ్లాగ్ లోని పొస్ట్లు కొన్ని మిసయ్యాయి.వాటిని తిరిగి పొందే మార్గమేదైనా ఉంటే తెలిసిన వాళ్ళు చెప్పరా... ప్లీజ్ ..


నాకు చాలా ఇష్టమైన నా చిత్తరువు బ్లాగ్ లోని 2011,2012 పోస్ట్లన్నీ  పోయాయి.నిన్నే  చూసుకున్నాను:(((((((

పోయిన  టపాలు  వస్తాయా?కానీ , నాకెక్కడో  ఆశ  !


ఇలా బ్లాగ్ రాయడం అదీ కనిపెట్టినవాళ్ళు,  పోయిన టపాలు అనుకోకుండా మిస్సైతే  వాటిని  తిరిగి పొందే మార్గం   కనిపెట్టకపోతారా?అని!

ప్లీజ్  ..ప్లీజ్ ..ఎవరికైనా  తెలిస్తే   కాస్త చెపరా ...





నా పోస్ట్లు తిరిగొచ్చే సలహాల   కోసం  ఎదురుచూస్తుంటా...



  

11 కామెంట్‌లు:

  1. రాధిక గారు : As I don't know exactly how many posts you published or looking for during 2011/2012, here is the list I can get recover.

    స్వాతీముత్యపుజల్లులలో on 9/22/12

    సీతాకోకచిలుకలు on 9/14/12

    పగలేవెన్నెలాయే.. on 08/29/12

    మందార పువ్వు on 08/06/12

    బచ్చలి పువ్వులు on 07/28/12

    సంధ్యాసమయం on 07/04/12

    బటర్ ఫ్లై ఫ్లవర్స్ on 08/29/11

    (title unknown) on 04/11/11

    స్వాతీముత్యపుజల్లులలో...... on 03/13/11

    కాగితం పడవలు on 03/02/11

    ఇవి గడ్డి పువ్వులేనా? on 01/28/11

    పెంటాస్ పువ్వులు on 01/26/11

    భోగిమంట on 01/19/11

    గడ్డిపువ్వు on 01/06/11

    I can get you all the photos for the above posts. Will that be enough? or you want to have the comments also?

    Please reply here and I will come back and check. or leave me also a response on my blog.

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ అండి మీ సహాయానికి.ఇంకా ఉంటాయండి.2010 అక్టోబర్ నుండి లేవండి. మిస్సైన పొస్ట్లు ఎలా వచ్చాయో ,వస్తాయో తెలియజేయండి.ఎందుకు మిస్సయ్యయో తెలియట్లేదు.

    రిప్లయితొలగించండి
  3. Here is what you should do: (BTW I forwarded all those above posts to my email just as a backup and precaution)

    1) Go to http://www.google.com/reader/view/

    If not already logged in, login with your gmail username/password which is also used to login to your Blogger account.

    2) On the top left side, you can see a button 'Subscribe'. Click on that and enter your photo blog feed address, which is http://palleturipaduchu.blogspot.com/feeds/posts/default

    3) Now you can see all your posts on to the right. Go to end of each post and click on 'Email' and give your email address.

    Please let me know if you need any further help. Hope this helps.

    రిప్లయితొలగించండి
  4. I figured out the best way to get all your posts and also the comments. First let's give it a try for one post and see if it works. If yes, then we can go to the other posts.

    go to Dashboard, click Edit posts and then click on any of the Edit of any post to bring up the post editor. After doing this, you will have in the address bar that will be something like in the screen shot below (with the postID highlighted):

    Go to your Blogger Dashboard, click Edit posts and then click on any of the Edit of any post to bring up the post editor. The go to your Browser address bar and replace the postid with this one : 825162180740126977

    The above postid is for your blog post titled 'బటర్ ఫ్లై ఫ్లవర్స్' published on 08/29/11

    Now you can see your post in the post editor in the browser and then click/hit publish. Your post with comments will be back.

    రిప్లయితొలగించండి
  5. మొదట చెప్పినట్టు చేసేనండి.రీడర్ లో ఫొటోస్ చుపిస్తుంది కానీ,బ్లాగ్ లో ఓపెన్ చెస్తే ఫొస్ట్లు రావడంలేదండి. రెండోది ట్రై చేయాలండి.

    రిప్లయితొలగించండి
  6. రెండొది ట్రై చెసినా రావడం లేదండి

    రిప్లయితొలగించండి
  7. With the Google Reader, you can only see the posts and also comments and more importantly you can save the photos.

    By any chance do you have/use Skype or Team Viewer? I would like to give it a try when you are online.

    If yes, please send me an email : SHINE and let's see if the second method works

    రిప్లయితొలగించండి
  8. రాలేదండి. మళ్ళీ అన్ని పోస్ట్ చేసాను.

    రిప్లయితొలగించండి
  9. అయ్యో.. చాలా ఇబ్బంది అయ్యినట్లుందే... ఇప్పుడు ఫొటోలు వచ్చాయాండి మరి?

    @shineగారూ,though not for me, i would like to thank you for your timely reply & help.

    రిప్లయితొలగించండి
  10. పోయిన పోస్ట్లేమీ రాలేదు.మళ్ళీ పొస్ట్ చేసానండి.థాంక్స్ అండి

    రిప్లయితొలగించండి