పెసలమొలకలలో ఎన్నో పోషకాలు ఉంటాయని, ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసినా సరే!పెసలు
నానబెట్టి,మొలకలు రావడానికి వాటిని బట్టలో వేసి మూట కట్టడం ఇదంతా చాలా పెద్ద పనిలా అనిపించి
బద్దకించే దానిని..
నానబెట్టి,మొలకలు రావడానికి వాటిని బట్టలో వేసి మూట కట్టడం ఇదంతా చాలా పెద్ద పనిలా అనిపించి
బద్దకించే దానిని..
మొలకలకి స్పెషల్ గా చిల్లుల బాక్స్లు ఉన్నాయని తెలిసినా కొనడం కుదరలేదు. ఎలా ఉంటుందో చూద్దామని
బత్తాయి జ్యూసర్ లో నానబెట్టిన పెసలు వేసాను .సాయంత్రానికి చక్కగా మొలకలొచ్చాయి.
ఇది వాడటం తేలికగా అనిపించి దీనినే మొలకలకి వాడుతున్నా.
రోజూ పెసల మొలకలని అన్ని వంటకాలలోను వాడేస్తుంటా. కూర ల్లో ,ఉప్మా ,మజ్జిగట్లు ,దోశలు ,చాట్
ఇలాచెప్పుకుంటూ పొతే చాలా ఉంటాయి.
మా పిల్లలకి ఇలా చాట్ లా చేస్తే చాలా ఇష్టం. వెంటనే ప్లేట్ ఖాళీ చేసేస్తారు.
మొలకలు తింటే హెల్త్ కి మంచిదిరా .... అని పిల్లలని తినమంటే ,ఆవాసన నాకిష్టముండదని ,టేస్ట్ నచ్చదని
ఇలా ఏవేవో ఒకలు పెట్టి ఇద్దరూ తినేవారు కాదు. ఇప్పుడు ఇలా చేస్తుంటే కిక్కురు మనకుండా తింటున్నారు .
ఇలా ఏవేవో ఒకలు పెట్టి ఇద్దరూ తినేవారు కాదు. ఇప్పుడు ఇలా చేస్తుంటే కిక్కురు మనకుండా తింటున్నారు .
కుడుములు ఎప్పుడూ ఒకేలాగా చేయాలా?అని పెసల మొలకలతో చేశా ...ఎలా ఉన్నాయి ?
super good and natural..
రిప్లయితొలగించండిSuper natural and good..
రిప్లయితొలగించండిమొలకల కోసం ఈ ఐడియా కూడా బావుందండీ.Thanks for sharing :)
రిప్లయితొలగించండిMr Gali,తృష్ణ thanks anDi.
రిప్లయితొలగించండిGood post.
రిప్లయితొలగించండిThanks for the tabloid down loaded from your blog. pl see my blog, today's post.
మీ పోస్ట్ చూసానండి.ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరాధిక గారు.. నోరూరించేలా ఉన్నాయండీ :)
రిప్లయితొలగించండిమొలకల చాట్ చాలా బావుంది రాధిక గారు.
రిప్లయితొలగించండిమొలకల చాట్ చాలా బావుంది రాధిక గారు.
రిప్లయితొలగించండి