=''/>

18, ఫిబ్రవరి 2013, సోమవారం

మంచు కురిసే వేళలో...( మా ఊరి అందాలు )



ఈ రోజు ఉదయం మంచు మా ఊరిని ఎంతగా కమ్మేసిందంటే... తొమ్మిదైనా సూర్యుని జాడే లేదు. నిన్న మొన్న వర్షం పడటం వలన అనుకుంటా!

అలా కమ్ముకున్న పొగమంచులో  మా ఊరి పరిసరాలను చూస్తూ ....  మా ఊరు   ఊటీ  కో అరకు కో దగ్గరలో ఉంటే  ఇలా  ఉంటుందా....అనుకుంటూ అలా  ..అలా... కాసేపు ఊహల్లో  తేలిపోయా :) 

 చుట్టూ ఇంతందమైన  ద్రుశ్యాలుంటే ,నిషిగంధ గారి  లాంటి వాళ్ళైతే  చకచకా  కవితలల్లేసి  మనందరికీ  వినిపించేద్దురు .

  ఇంటువంటి  ఉదయాన్ని  చూస్తూ కనీసం    కవితలో క కూడారాయలేను  కానీ    కాసిన్ని చిత్రాలన్నా తీసి తృప్తి  పడదామని ,మేడెక్కుతూ ,దిగుతూ ,మధ్య మధ్యలో  వంటగదిలో  స్టౌ మీద మాడిపోయినవి దించి  అటుతిరిగి...అటుతిరిగి  ఎలాగోలా  తీసేసేను .





















 














31 కామెంట్‌లు:

  1. భలే ఉన్నాయి.
    ఈ బ్లాగ్లోకంలో , పల్లెటూరు అందాలని అనుభవం తో చెప్పేది మీరొక్కరే అనుకుంటా .
    గ్రేట్.

    రిప్లయితొలగించండి
  2. అవునండీ ఈ వాళ మంచు చాలా ఎక్కువగా పడింది. ఫొటోలు బావున్నాయి

    రిప్లయితొలగించండి
  3. అవునండీ ఈ వాళ మంచు చాలా ఎక్కువగా పడింది. ఫొటోలు బావున్నాయి

    రిప్లయితొలగించండి
  4. ఈ మాటు మబ్బులు కమ్మినప్పుడు చెప్పండి. మీ ఊరు వస్తాం....దహా.

    రిప్లయితొలగించండి
  5. భలే ఉన్నాయండీ!
    అర్జెంటుగా ఒక షాల్ కప్పుకుని, 'ఆమనీ పాడవే..' హాపీ ట్యూన్‌లో పాడుకుంటూ ఆ కొబ్బరిచెట్ల మధ్యలో తప్పిపోవాలనుంది :)

    రిప్లయితొలగించండి
  6. భలే ఉన్నాయండీ!
    అర్జెంటుగా ఒక షాల్ కప్పుకుని, 'ఆమనీ పాడవే..' హాపీ ట్యూన్‌లో పాడుకుంటూ ఆ కొబ్బరిచెట్ల మధ్యలో తప్పిపోవాలనుంది :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలా మీరు పాడుకుంటూ వెళ్లడాన్ని ఊహించుకుంటున్నా..:) ధన్యవాదాలు

      తొలగించండి
  7. తొలిమంచు తొలిగింది తలుపు తీయనా ప్రభూఊఊఊఊఊ
    అన్నట్లుందండి. :)

    రిప్లయితొలగించండి
  8. @అజ్ఞాత,K V V S MURTHY,కృష్ణప్రియ ధన్యవాదాలండి

    రిప్లయితొలగించండి
  9. chaala baagundi.ma vurini chusthunnattu,ma inti parisaraalu gurthosthunnayi

    రిప్లయితొలగించండి
  10. ధన్యవాదాలు పద్మలతగారు,వసంత గారు

    రిప్లయితొలగించండి
  11. " మంచుకురిసే వేళలో మీ ఊరి అందాలు"
    చాలా బాగున్నాయండీ ..

    రిప్లయితొలగించండి
  12. ఆ పొగమంచులో ఓ చిరుగుల కంబళి కప్పుకుని, మేకపిల్లతో కూడి ఎండుటాకులతో చలిమంట వేసుకుని కరీం బీడి పీలుస్తూ.. మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ పాడుకోవాలనిపిస్తోందండి. :)

    రిప్లయితొలగించండి
  13. వసంతి గారు క్షమించండి సరిగ్గా చూడలేదు.ఇంతకి వసంతి , వాసంతి ఏది కరెక్టండి.

    రిప్లయితొలగించండి
  14. మీ ఊళ్ళో ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వలంటే ఏంచేయాలండీ?....400గజాల స్థలం ఖర్చు చెపితే...చిరంజీవి లా సైకిలు తొక్కి అయినా సంపాదించి సెటిల్ అవుతా....చాలా బాగుంది మీ ఊరు ... మీ ఫొటొగ్రఫీ కూడా బాగుంది!.

    రిప్లయితొలగించండి
  15. మీ ఊళ్ళో ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వలంటే ఏంచేయాలండీ?....400గజాల స్థలం ఖర్చు చెపితే...చిరంజీవి లా సైకిలు తొక్కి అయినా సంపాదించి సెటిల్ అవుతా....చాలా బాగుంది మీ ఊరు ... మీ ఫొటొగ్రఫీ కూడా బాగుంది!.

    రిప్లయితొలగించండి