=''/>

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

రాలిన పూల అందాలు

భూమాతకు కృతజ్ఞతగానా అన్నట్టు ,  పూల మొక్కలు రోజూ  పూసిన పువ్వులన్నీ తనకే ఉంచుకోకుండా విరిసిన పూలలో  కొన్ని పువ్వులను  ఇలా రాలుస్తుంటాయా  అనిపిస్తుంది .

  పువ్వులు కొయ్యడానికి   వెళ్ళేటప్పటికి  ఎండిన ఆకులమీద ,నేలమీద ,కొమ్మల్లోను  ఎవరో కోసి పెట్టినట్టు అందంగా రాలి కనపడుతుంటాయి .

ఇలా వాటిని చూస్తుంటే నా చెయ్యి ఎలా కుదురుగా ఉంటుంది?రోజూ  పువ్వుల కోసం బుట్ట ,దానితో పాటు కెమెరా ఉండాల్సిందే!
































14 కామెంట్‌లు:

  1. ఆ పసుపు పచ్చ పూవులను ఏమంటారండి? మేము స్కూల్ కి వెళ్ళేదారిలో ఉండేవి. కొంచెం వాసన కూడా ఉంటుంది కదూ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పేరు తెలియక నేను యెల్లోబెల్స్ అంటానండి.ఇవి సీతాకాలంలో బాగా పూస్తాయి చెట్టునిండుగా ,పువ్వులు అంతగా వాసన వుండవండి.

      తొలగించండి
    2. వాటిని సువర్ణ గన్నేరు పువ్వులు అంటారండి..:)శివుడికి ఎంతో ఇష్టమైన పువ్వులు ఇవి..:)

      తొలగించండి
    3. వాటిని సువర్ణ గన్నేరు పువ్వులు అంటారండి..:)శివుడికి ఎంతో ఇష్టమైన పువ్వులు ఇవి..:)

      తొలగించండి
  2. ఎంత అందమైన పూలో కదా! ఈ పూల లాగా ఒక్క రోజు బ్రతికినా చాలనిపిస్తుంది. పూలబాలల మధ్య జీవించే మీ ఆనందం ధన్యం....

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగున్నాయండి . ఆ పచ్చపూలను మేము సువర్ణ గన్నేరు అంటాము . పూజ కి వాడతారు .

    రిప్లయితొలగించండి
  4. రాలిన పూలలో అందాలు చూసే వాళ్ళకి, జీవితం సుమధుర మనోహరంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి