=''/>

4, ఫిబ్రవరి 2013, సోమవారం

ఏనుగు తొండం పువ్వు మొక్క చూసారా?




 ఈ పువ్వు  ఏనుగు తొండం ఆకారం లో ఉంది  కదా! అందుకే ఏనుగు తొండం పువ్వు మొక్క  అంటారేమో!


 దీనిని కత్తి మందాకు అనికూడా  అంటారని  ఈ మధ్యే తెలిసింది. 

పేరులోనే  ఉంది కదా!మందు.ఈ మొక్క ఆకులు నూరి గాయాలకు మందుగా వాడతే  తొందరగా నాయమవుతాయంట .పొలాల్లో  పనులు చేసేటప్పుడు  అయ్యే గాయాలకు  ఇవి చాలా బాగా పని చేస్తాయంట.

 ఈ మొక్క మా పేరడ్లో  లేచింది.ఆకులు  బాగున్నాయని ,కలుపు మొక్కలుతో  పాటు తీసేయలేదు .పువ్వులు పూచాక ఈ మొక్క గురించి తెలిసి....ఇలా నా కంటికి (కెమెరా)చిక్కి మీ ముందుకు  వచ్చింది.





















9 కామెంట్‌లు:

  1. బాగుంది మీ టపా రాధికగారు. ఫోటోలు చాలా ఓపికగా తీస్తారు మీరు.

    రిప్లయితొలగించండి
  2. అన్నదమ్ముల అనుబంధం గుర్తొచ్చింది. అంత ఒద్దిగ్గా ఉన్నాయి పూలు.

    రిప్లయితొలగించండి