=''/>

14, నవంబర్ 2013, గురువారం

ఈ పువ్వులు నిజంగా దేవకాంతలే !!


 శరద్కాలం లో చెట్టునిండా విరబూస్తాయి ఈ దేవకాంత పువ్వులు.ఈ పువ్వులు  నా దృష్టిలో నిజంగా దేవకాంతలే !! అంతందం వాటిది !

దారిన పోయే ప్రతీఒక్కరి కన్నూ ఆ చెట్టు పైనే ఉంటుంది.ఇక నేనైతే పువ్వులున్నన్ని  రోజులూ కాసేపైనా  దాని చుట్టూ తిరుగుతూ ,చూస్తూ ఉంటా...ఉదయం చెట్టు చుట్టూ రేకలు రాలి పడుంటే  చుట్టానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి !

అందుకే మూడో కన్నుతో కూడా చూస్తా! అప్పుడప్పుడూ :)) 

మీరు కూడా చూస్తారా? మా దేవకాంతల్ని ...


























19 కామెంట్‌లు:

  1. కానివ్వండి !
    భాగా అంటే భాగా దిష్టి తీయించుకొండి మీ చెట్లకి.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. చాలా ఆహ్లాదంగా ఉన్నాయి చూడడానికి. ఎంతో బాగా ఫొటోస్ తీసారు.

    రిప్లయితొలగించండి
  5. ఫొటోస్ ఎంతో బాగాతీసారు.

    రిప్లయితొలగించండి
  6. మీ చిత్రాల్లో చూశాక వాటి అందం కనిపిస్తుంది, బహుశా మీ కళ్ళతో చూస్తున్నామేమో... చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  7. థాంక్సండి .నా బ్లాగ్ లో మీ తొలి కామెంట్ ! ధన్యవాదాలండి..

    రిప్లయితొలగించండి