=''/>

11, సెప్టెంబర్ 2014, గురువారం

కొన్ని సూర్యోదయాల ...సూర్యాస్తమయాల ఫోటోలు

  బాపూ గారి  ముత్యాల ముగ్గు సినిమా లో డైలాగ్ గుర్తుందిగా  ... "సెగెట్రీ  ,ఆకాశం లో ఎవరో మర్డర్ చేసినట్టు  లేదూ  .. మనిసన్నా క కాతంత కళా పోషణ ఉండాలోయ్ "   
అలా   ఆకాశం ఎర్రబడ్డట్టు కనిపిస్తే చాలు  నా చెయ్యి నా ప్రమేయం లేకుండానే కెమెరా మీదకు పోతుంది . ఎంత పనిలో  ఉన్నా సరే  ఆ కాసేపు అంటే ఓ ఐదు ,పది నిముషాలు ఆ పని  పక్క కి జరిపి ఈ పనిలో పడతా నన్నమాట!   
అది ఉదయమైనా   సాయంత్రమైనా సరే .. 

ఇలా  ఉదయాలూ,సూర్యాస్తమయాలూ చూస్తున్నా ,తీస్తున్నా చాలా సార్లు బాపూ గారూ,ముత్యాల ముగ్గు డైలాగ్ గుర్తొస్తుంటుంది .  ఇప్పుడాయన   అక్కడికెళ్ళిపోయారుగా అందుకే ఆయన్ని నా ఫొటో ద్వారా అక్కడున్నట్టు  ఏదో చిన్ని ప్రయత్నం !






















ఎలా వున్నాయి మరి మా ఊరి సూర్యో దయాలు ,అస్తమయాలు .. 
మరి  మీరు కాస్త చెప్తే నేను బోల్డు సంతోషిస్తాన్నమాట  :)

11 కామెంట్‌లు:

  1. చాలా, చాలా, నిజంగానే చాలా బావున్నాయండీ ...

    రిప్లయితొలగించండి
  2. అతిశయోక్తి అనుకోవద్దు , ఫోటోల్లాగా లేవు.చిత్రకారుడు కుంచె తో తీర్చిదిద్దినట్లు ఉన్నాయి .ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో అన్నట్టుగా ఎన్నెన్ని రంగులో కదండీ ! వేరే చెప్పాలా? మీ ఫోటోలు చాలా బావుంటాయండీ సత్యప్రియ గారూ .

    రిప్లయితొలగించండి