=''/>

6, జూన్ 2010, ఆదివారం

సెలవలలో మా పిల్లల సరదాలు


ఈ వేసవి సెలవలలో ,మా అమ్మగారింటి వద్ద మా అక్క,చెల్లి,మాపిల్లల సరదా ఆట పాటలు








అష్టా -చెమ్మా



మాచెల్లి కొడుకు చెరణ్,వీడో తోకలేని కోతి .ఏదుంటే అదెక్కి వేలాడుతా ఉంటాడు.

నాలుగు గవ్వలాట

7 కామెంట్‌లు:

  1. Nice pictures! చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి నాకు :-)

    రిప్లయితొలగించండి
  2. మధురవాణి గారికే కాదు నాక్కూడా ........:)

    రిప్లయితొలగించండి
  3. nice.అలా మా ఇంటిల్లిపాదీ ఒకేసారి ఎప్పుడు కలుస్తామో?

    రిప్లయితొలగించండి
  4. రాధిక ధన్యవాదాలు.త్వరలోనే మీకుటుంభ సభ్యులంతా కలవాలనికోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  5. మీ బ్లాగ్ ఒక స్పెషల్ బ్లాగండి .
    ఇక్కడ ఒక మోస్తరు పట్టణాల నుండి కూడా రాసేవాళ్ళున్నారు . కాని మీరు ఒక పల్లెటూరి నుండి రాయడం చాలా సంతోషం .
    అక్కడి విశేషాలు చదువుతుంటే , ఎక్కడో కోల్డ్ storage లో పెట్టిన మా జ్ఞాపకాలని బయటకి ఒకసారి తీసి చుసుకున్టున్నట్టు ఉంటుంది .
    ఇలాగె రాస్తూ ఉండాలని ఆశిస్తూ

    రిప్లయితొలగించండి