=''/>
సత్యప్రియ
14, జులై 2010, బుధవారం
తొలకరి
మేఘాలను గాలి
జల్లెడ పడుతుంది!
చినుకులు చినుకులుగా...
పల్లెతోట లో మట్టి పుష్పం
పరిమళాలు పంచుతుంది!
తొలకరి
జల్లులకు తడిసి.
కొమ్మలు వంచి చెట్టు
ఉగుతుంది!
పక్షిపాటలో లీనమైనట్టు.
ఈ చిరుకవిత ఒక పుస్తకం లో చదివినది .మీ అందరి కోసం
.
3 కామెంట్‌లు:
మాలా కుమార్
15 జులై, 2010 9:39 PMకి
చిరు కవిత బాగుంది .
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
divya vani
16 జులై, 2010 10:31 AMకి
బాగుంది .
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
రాధిక(నాని )
19 జులై, 2010 7:48 PMకి
థాంక్స్ మాలాకుమార్గారు,దివ్యవాణి గారు.:)
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చిరు కవిత బాగుంది .
రిప్లయితొలగించండిబాగుంది .
రిప్లయితొలగించండిథాంక్స్ మాలాకుమార్గారు,దివ్యవాణి గారు.:)
రిప్లయితొలగించండి