నీలం తుఫాను కి చేలు మునగటం వలన కాస్త నష్టం వచ్చినా,జయప్రదంగా కోతలు పూర్తయ్యాయి.నాలుగేళ్ల నుండి వరిచేను కోతలు కోత యంత్రం తోనే జరుగుతున్నాయి. కూలీల తో కోయించడానికి కూలీలు కూడా దొరకటం లేదు .అందరూ యంత్రం తోనే కోయించడానికి అలవాటు పడిపోయారు.
వరదనీటి తోపాటు చేలోకి కొట్టుకొచ్చిన ఎర్రమట్టి వలన యంత్రం కోస్తుంటే చుట్టూ దుమ్ము ఇలా కమ్మేసిందట.
యంత్రాలు లేకపోతే ఈ కాలంలో వ్యవసాయం చేయలేము
రిప్లయితొలగించండిఓ డౌటండి.
రిప్లయితొలగించండియంత్రం పొలాలమీద వెళ్ళినపుడు, చక్రాలకింద బాగా పంట నష్టం అవుతుందా? అలా కాకుండా నాట్లు వేసేటప్పుడు జాగా వదిలి పెడతారా?
యంత్రం డైరెక్ట్‌గా గింజలు వేరు చేసేస్తోంది కదా, మరి గడ్డి కావాలంటే ఎలా?
కూలీలకన్నా, యంత్రం లాభసాటిగా వుంటుందా?
రిప్లయితొలగించండివుండాలంటే కనీసం ఎంత విస్తీర్ణం వుండాలి?