=''/>

17, డిసెంబర్ 2012, సోమవారం

ఈ రోజు దిన పత్రిక ఈనాడులో మా ఊరు "గాంధీనగరం"15 వ్యాఖ్యలు:

 1. Really, so great!!! నిజంగా ఆదర్శ గ్రామమేనండి. మీ ఊరి చరిత్ర కూడా గొప్పగా ఉంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఎప్పటికీ ఇలాగే ఉండాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ కాలంలో వింటాను అని అనుకోని విషయము విన్నాను.రైతులు సంపన్నులు అని ! చాలా సంతొషంగా ఉంది.
  Congratulations :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈ కాలంలో వింటాను అని అనుకోని విషయము విన్నాను.రైతులు సంపన్నులు అని ! చాలా సంతొషంగా ఉంది.
  Congratulations :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీకు, మీ గ్రామస్తులకు అభినందనలు.

  మీ ఊరోస్తే గొంతు తడుపుకోలేమంటారా?.....దహా.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీవూరివారందరకూ అభినందనలు. సత్ప్రవర్తన తోడుగా సుఖ సంతోషాలతో భావితరాల వారికి బంగారు బాట వేస్తున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీ ఊరివారందరికీ అభినందనలు.
  మీ ఊరు గుజరాత్ లో ఉండాల్సిన ఊరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీ ఊళ్ళో లిక్కర్ కాంట్రాక్టర్ లు లేనట్లున్నారు :) మీ గ్రామస్థులందరికి అభినందనలు. శతంజీవ.

  ప్రత్యుత్తరంతొలగించు