పొద్దుపొద్దున్నే కాసేపు అలా మొక్కల్లోకి వెళ్ళా...
పచ్చని పచ్చిక,ఆ పచ్చిక పై ముత్యాల్లా మెరుస్తూ మంచు బిందువులు ,అక్కడక్కడా రాలిపడిన పసుప్పచ్చ పువ్వులు ....అంతందమైనదృశ్యాన్ని చూడటానికి రెండుకళ్ళు చాల్లేదంటే నమ్మండి!
వెంటనే ఆ అందాల్ని నా మూడో కన్నుతో బంధించేసి ఇలా మీక్కూడా చుపించేస్తున్నా....
>>>పొద్దుపొద్దున్నే కాసేపు అలా మొక్కల్లోకి వెళ్ళా..<<
రిప్లయితొలగించండి>>పచ్చని పచ్చిక,ఆ పచ్చిక పై<<
>>అంతందమైనదృశ్యాన్ని చూడటానికి<<
ఉదయాన్నే లేవగానే ఈ పోస్ట్ కనిపించింది, నాకు కుడా ఊర్లో వున్నపుడు అలవాటండీ అలా ఉదయం, సాయంత్రం కాసేపు మొక్కలలో విహరించడం, ఆ మంచు బిందువులు, గడ్డి కాలికి తగిలి చల్లగా గిలిగింతలు పెడుతుంటే ఆహా.. కాసేపు అలా ఊహాలోకం లో విహరించి, మరో పది నిమిషాలు కుల్లుకొని ఈ కామెంట్ రాస్తున్నానండీ :)
బాగున్నాయి, ధన్యవాదములు :))
మీ లాంటి వాళ్ళకోసమే ఈ చిత్రాలు పెట్టింది :)) ధన్యవాదాలు
తొలగించండివావ్.. చాలా బాగున్నాయండీ.
రిప్లయితొలగించండిథాంక్స్ శిశిరగారు
తొలగించండిఛాలా బాగుంది అండి
తొలగించండిమీ మూడో కన్ను అగ్నిశిఖ కాకుండా, చల్లనైనది అన్నమాట.
రిప్లయితొలగించండి:) ధన్యవాదాలండి
తొలగించండిఛాలా బాగుంది అండి.
రిప్లయితొలగించండిఫోటోలు బాగున్నాయి. ఉదయాన్నే ప్రకృతిని చూస్తే ఆ రోజులో మానసిక ప్రశంతతపై ప్రభావముంటుంది. పల్లెల్లో ఈ వాతావరణమే పల్లెవాసుల మనసులను ఆహ్లాదకరంగా ఉంచడంలో దోహదపడుతుంది.
రిప్లయితొలగించండి