ప్రతీ సంవత్సరం లానే ఈ ఏడూ మా ఊరి 'గణపతి ఉత్సవాలు' ఊరంతా కలిసి ఎటువంటి ఆటంకం కలగకుండా చక్కగా జరుపుకున్నాం.
మా గణపయ్య ..ఆపక్కనే మా గ్రామ దేవత
ఐదు కేజీల లడ్డూ వేలంలో 9999 రుపాయలు పలికింది .మా ఊరి రికార్డ్ !
ఒకరోజు జడ కోలాటం ప్రోగ్రాం పెట్టేరు .సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు ఆడియో రిలీజ్ ఎవరైనా చూసేరా ?అప్పుడు జరిగిన కోలాటం వీళ్ళు చేసిందే నట !
కోలాటం చేస్తుంటే జడ అలినట్టు వస్తుంది . ఆఖరికి కోలాటం చేస్తుండగానే ఆ అల్లిక విడిపోతుంది.
పదిహేను ట్రాక్టర్ లలో పిల్లలు ,పెద్దలు రకరకాల వేషాలు ధరించి అనుసరించగా నిమజ్జనానికి ఊరేగింపుగా బయలు దేరిన మా గణపయ్య !
పాపం ఉదయం పది గంటలకు వేసిన మేకప్! రాత్రి పది గంటల వరకూ అలానే ఉన్నారు.
చాలా బావున్నాయండి ఫోటోలు .మీ వినాయకుడు లడ్డూ కూడా.జడ కోలాటం అద్భుతం .ఎప్పుడూచూడలేదు ,వినలేదు కూడా .మంచి టపా .
రిప్లయితొలగించండిథాంక్స్ రాణి గారు
తొలగించండిజడ కోలాటం ఇంటరెస్టింగ్ గా వుంది
రిప్లయితొలగించండిబాగున్నాయి పిక్స్ :)
ధన్యవాదాలండి
తొలగించండినమస్తే అండి....మీ ఫొటొలు చల బాగున్నాయి...
రిప్లయితొలగించండిథాంక్స్ అండి
తొలగించండిమీ ఊరి ప్రజలు చాల గొప్పగా ఎటువంటి సంశయం లేకుండా వేషాలు ధరించి వాళ్ళు అసౌకర్యానికి గురి అవుతూ మీకు వినోదాన్ని కలిగించారు . చాలా బాగుంది . వేషాధరులందరికీ మరియు మీకు నా అభినందనలు .
రిప్లయితొలగించండిధన్యవాదాలండి
తొలగించండిచాలా బాగున్నాయండి ఫోటోస్ అన్నీ. లవ, కుశులు ముద్దుగా ఉన్నారు. రావణాసురుడు (గ్రీన్ డ్రస్??) కూడా భలే ఉన్నారు :)
రిప్లయితొలగించండి-విజయ జ్యోతి.
ధన్యవాదాలండి
తొలగించండి