మా ఇంట్లో అందరి పుట్టినరోజులూ ఈ రెండు నెలల్లో జరుపుకున్నాం .కానీ ఈ నెలలోనే వచ్చిన నాకెంతో ఇష్టమైన నా బ్లాగ్ నాలుగో పుట్టినరోజుని మాత్రం మర్చిపోయా:( పాత పోస్ట్లు తిరగేస్తుంటే చూసా !
ఈ నాలుగేళ్ళనుండీ ప్రతీ సంవత్సరమూ బ్లాగ్ మిత్రులతో కలసి నా బ్లాగ్ పుట్టినరోజు జరుపుకుంటున్నా .అందుకే ఈ ఏడూ ఆలస్యంగానైనా మీ అందరి ప్రోత్సాహం ,ఆశీర్వచనాలు అందుకోవడం కోసం మీ ముందుకొచ్చేసింది .
నా బ్లాగ్ విజయవంతంగా ఐదో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా బ్లాగ్ ని చదివేవారికి ,కామెంట్లు రాసేవారికి అందరికీ నా సత్యప్రియ తరుపున ధన్యవాదాలు .
wish u and ur blog many many happy returns of the day
రిప్లయితొలగించండిCongrats Madam... hope you continue the same pace.
రిప్లయితొలగించండినూరు వరహాలు పువ్వుల్లాగే మీ బ్లాగు నూరు పుట్టిన రోజులు జరుపుకోవాలి .అభినందనలు.
రిప్లయితొలగించండిTyped with Panini Keypad
Happy Birthday Satyapriya.
రిప్లయితొలగించండిపూల భాష లో చాలా బాగా చెప్పారండి. మీకు హృదయపూర్వక శుభాభినందనలు.
రిప్లయితొలగించండిcongratulations and best wishes for future posts :-)
రిప్లయితొలగించండినాలుగేళ్ళు విజయవంతంగా బ్లాగ్ ప్రయాణం సాగించిన మీకు మనఃస్పూర్తిగా అభినందనలు . బ్లాగ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిరాధిక గారో,
రిప్లయితొలగించండిగ్రేట్!
కంగ్రాట్స్!
అదేమాదిరి మరిన్ని పోస్ట్స్ రాయాలని, మరెన్నో ఫొటోస్ పెట్టాలని, ఆవిధంగా మీరు మరింత ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా :)
జై సత్యప్రియ, జై జై గాంధీనగరం :))
మీ బ్లాగు ఇలాగే కళాత్మకంగా సాగిపోవాలని , తెలుగు హృదయాలను రంజింపజేయాలని
రిప్లయితొలగించండిజన్మదిన శుభాకాంక్షలతో .........
Hearty congratulations and a heartful thanks for introducing us to the rich natural life around you and your village.
రిప్లయితొలగించండిWish you many more happy years and successful blogs
Krishna
Congratulations and heartful thanks to you for introducing us to the beautiful life around you!
రిప్లయితొలగించండిWish you many more happy years and successful blogs