జనగణమన అధినాయక జయహే ...భారత భాగ్య విధాత ...అంటూ యావత్ దేశం లో జాతీయతా భావాన్ని రగిలించే "జనగణమన"గీతాన్ని మన జాతీయగీతం గా ఏర్పాటు చేసుకొని రేపటికి సరిగ్గా అరవైఏళ్ళు.
విశ్వకవి " రవీంద్రనాథ్ ఠాగూర్ "కలం నుండి జాలు వారిన ఈగీతాన్ని 1950 జనవరి 24న రాజాంగసభ జాతీయగీతంగా అధికారికంగా ఆమోదించింది .
వాస్తవానికి ఈగీతాన్ని రవీంద్రుడు 1911డిసెంబర్ 27నే రాసారు. 1919లో ఈగీతాన్ని చివరిసారి స్వరపరిచారు .మనం అదే స్వరం లో ఇప్పటికీ పాడుకుంటున్నాము. ఈ గీతాలాపనకు సాధారణంగా 55సెకండ్లు పడుతుంది .
టెంప్లేట్ బాగుందండి
రిప్లయితొలగించండిజై హింద్ !!!!!
రిప్లయితొలగించండిఇంతగొప్ప గీతం మన జాతీయ గీతం అంటే గర్వమే కాదు మనసు పులకరించి పోతుంది. దేశభక్తి పొంగిపోతుంది. రోజుకొక్కసారన్నా వింటే మనలో మానవత్వం, ప్రేమాభిమానాలు పెరుగుతాయేమో! చక్కటి 'జాతీయ సమైక్యత' ని చూపించారు.
రిప్లయితొలగించండి