=''/>

28, జనవరి 2010, గురువారం

నేను తీసిన సుర్యాస్తమయ చిత్రాలు

నాకు సూర్యోదయమన్నా ,సూర్యాస్తమయమన్నా చాలా ఇష్టం .అందరికీ ఇష్టమే అనుకోండి .

. .మా ఇంటికి సూర్యోదయము సరిగ్గా కనిపించదు ,కానీ అస్తమయము బాగా కనిపిస్తుంది . ఆ టైం లో కాలీ గా ఉంటే ,సూర్యాస్తమయాన్ని చూసి ఆనందిస్తూ ఉంటా . ఆ సంధ్యా సమయములో గూళ్ళకు చేరే పక్షులతో ,ఆకాశము ఎంతో సందడి గా ఉంటుంది .నేను తీసిన ఈ చిత్రాలను చూసి ఎలా ఉన్నాయో చెప్పండి .




మీరు కూడా ఈ అందమైన సుర్యాస్తమయ దృశ్యాలను చూడండి.





12 కామెంట్‌లు:

  1. బావున్నాయండీ ఫోటోలు ....మీ టెంప్లేట్ లోని చంద్రుడ్ని మబ్బులు కమ్మేస్తుంటే మీ పోస్ట్ లోని సూర్యుడ్ని చూడటం బావుంది.

    రిప్లయితొలగించండి
  2. బాగా ఉన్నాయండి మీరు తీసిన ఫొటోలు.

    రిప్లయితొలగించండి
  3. Check correct timings of sun rise sun set photography in your area at
    www.golden-hour.com

    రిప్లయితొలగించండి
  4. Nice pics andi...
    I love sunset a lot..

    Maaku pagatipoota suryudu darsanamichi nela daatesindi, inka ilaanti sunset chuse adrustam eppudostundo :(

    రిప్లయితొలగించండి
  5. రాధిక గారూ ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదా.నేను రాధిక పేరుతో గత ఐదేళ్ళుగా రాస్తున్నాను.మొన్నామధ్య ఒక బ్లాగులో మీరేదో కామెంటు పెట్టినట్టున్నారు.నేనూ పెడదామని వెళ్ళి అక్కడ పేరు చూసి అరే నేనెప్పుడు పెట్టాను అనుకుని ఆశ్చర్యపోయా.మిగిలిన వాళ్ళు కూడా అలాగే అనుకునే అవకాశం వుంది కదా.ఒకసారి ఆలోచించండి.మీరు మార్చుకోవడం కుదరదు అంటే చెప్పండి నేనే మార్చుకుంటాను.థాంక్స్.బైదవే ఫొటోలు చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  6. ఈ మద్యనేను ఊరి లో లేను .అందుకే సమాదానం ఇవ్వలేక పోయేను.అందరికీ దన్యవాదాలండి .రాధికగారు,నేనూ మీపేరుచూసి ఇంకో రాధిక కూడా ఉంది అనుకున్నాను కానీ ,మీరు ఇలా పేరు మార్చుకుంటానంటారనుకోలేదు .నేనే పేరు కొద్దిగామార్చుతాను .

    రిప్లయితొలగించండి
  7. thanks radhika garu.profile name marchukunnamduku.nijam gaa heartful ga thanks ceppukuntunnaanu.maadi mandapeta

    రిప్లయితొలగించండి