=''/>

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

శివరాత్రి రోజు మా ఊరి గుడి లో జరిగిన సహస్ర జ్యోతిర్లింగార్చన


ఇదే మా శివాలయం .
మాఊరు ఏర్పడిన 50 ఏళ్ళ తరువాత, ఊళ్ళో శివాలయం ఉంటే మంచిదని అనుకొని రెండువేల సంవత్సరములో , ఊరి చివర చెరువు దగ్గర ప్రశాంత మైన వాతావరణం లోకట్టడం ప్రారంభించారు . ఒక సంవత్సరంలో పూర్తైపోయింది .అప్పటినుండి మాహాశివరాత్రి ఉత్సవాలు మా ఊరి శివాలయం లో చాలా బాగా జరుపుకుంటున్నాము.

ఈ శివరాత్రికి సహస్రలింగార్చన పూజా కార్యక్రమము బాగా జరిగింది. రెండుమూడు సంవత్సరాలకు అన్నసంతర్పణ కూడా చేస్తారు.ఈ సంవత్సరం సుమారు 2000 మందికి అన్నసంతర్పణ జరిగింది.

6 కామెంట్‌లు:

  1. ఎంత ప్రశాంతమైన వాతావరణం! ఆ కొబ్బరి చెట్లు, వంతెన, గుడి, చాలా అందమైన ఊరు. ఇంత చక్కటి ఊరిలో పండుగలు ఎంత తృప్తినిస్తాయో, మనశ్శాంతిని కలిగిస్తాయో కదా!

    రిప్లయితొలగించండి
  2. చూస్తుంటే simpleగా చక్కగా ఉంది మరిన్ని చిత్రాలు పెట్టి ఉంటే బాగుండేది.

    రిప్లయితొలగించండి
  3. చిన్న చిన్న ఆనందాలను ఒడిసి పట్టి బ్లాగులో పెట్టడం చాలా బాగుందండి..మీ బ్లాగు ఓ సారి ఓ రౌండ్ వేసి చూశాను...మీ ఫోటో బ్లాగు కూడా చాలా బాగుందండి...ఫోటోలు ఇంకొంచెం పెద్దవి పెడితే ఇంకా బాగా కనిపిస్తాయి...టెంప్లేట్ లో మబ్బులు అలా అలా కదలటం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. @జయగారు,
    @ధుర్గేశ్వరగారూధన్యవాదాలండి

    రిప్లయితొలగించండి
  5. విజయమోహన్ గారూ గుడి ఫొటోలు రాత్రి తీయడముతో సరిగారాక పెట్టలేదండి.
    శేఖర్ పెద్దగోపుగారు ,ధన్యవాదాలండి .మీ సూచన ను పాటించడానికి ట్రై చేస్తాను .

    రిప్లయితొలగించండి