వావ్! అన్నీ exotic flowers లా ఉన్నాయి!! మీ టపాలనించీ ప్రతిసారీ ఒక కొత్త విషయం నేర్చుకుంటాను నేను.. ఈసారి, కోడిగుడ్డు సంపెంగ! ఇప్పుడే చూస్తున్నాను :-)
గోవర్ధన పూలకి మంచి పరిమళం ఉంటుందాండీ? ఇక్కడ మా ఇంట్లో Gardenia అని అచ్చు ఇలాంటి పూలు పూచే మొక్క ఉంది.. ఒక్క పువ్వు చాలు ఇల్లంతా సువాసనలతో నిండిపోడానికి! మార్చి, ఏప్రిల్ నెలల్లోనే పూస్తుంది..
రాధిక గారు...చాలా బాగున్నాయ్! ఆ 'మే' ఫ్లవర్స్ ఇంకా బాగున్నాయ్. మీ బ్లాగ్ చూసినప్పుడల్ల మీ గార్డెన్ని ఊహించుకుంటా...నందనవనంలా ఉంటుందేమో అని :) ఎంతైనా మీరు అదృష్టవంతులు.బొలెడు మొక్కలు పెంచుకునే సౌలభ్యం ఉంది :)
మురళి గారు,ధన్యవాదాలు. నిషిగంధ గారు,నా బ్లాగ్ గురించి మీరన్నమాటలకు నాకు చాలా ఆనందంగా ఉందండి :))))థాంక్స్ అండి..మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తుంటే మీ ఇంట్లోవి ,గోవర్ధనపువ్వులు ఇంచుమించు ఒకేజాతేమో ..గోవర్ధనాలు మార్చిలో బాగా పూస్తాయి చేట్టునిండా .సువాసన లోనూ అంతే.. . ఇందు,మీరు ఉహించుకున్నంత పెద్ద తోటేమికాదండి..కాకా పోతే రకాలు ఎక్కువుంటాయి.ధన్యవాదాలు..
అక్కోయ్ నీ పువ్వుల ఫోటో లు చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయా !
ఒకరోజు నా మరదలు "సంపెంగ" లడిగింది . మా చుట్టూ పక్కల పొలాలన్నీ తిరిగా తనకు తెచ్చి ఇద్దామని. ఎక్కడా దొరకవేం . దిగాలుగా ఇంటికొస్తే కోపం గా నన్ను గుడ్లురిమేస్తూ చూస్తూ వుంది. బాబోయ్ కోపం లో తనని చూసిన ఫీలింగ్ కన్నా అడిగింది ఇవ్వలేక పోయా అనే బాధే ఎక్కువై పోయింది . సమయానికి మా హైమా( మా పిన్ని గారి అమ్మాయి ) జల్లో సంపెంగ లతో ఎదురొచ్చింది . చెట్టు ఎక్కడుందమ్మా అంటే మా పెరట్లో ఉంది కదా అన్నయ్యా అంది. తనని అడిగి వేరే పువ్వు తీస్కొచ్చి తనకిస్తే , తన మొహం చూడాలి "సంపెంగ " కంటే అందం గా వెలిగి పోతుంది . ఐ బాబోయ్ సిగ్గేసేస్తుంది . :-)
ఇప్పడు ఆ విషయాలన్నింటినీ గుర్తుచేసేలా పోస్ట్ వేసినందుకు థాంక్స్ అక్కా .
సంపెంగలేమైనా పోస్టు చేయడానికి వీలవుతుందా రాధిక...
రిప్లయితొలగించండిపూలు పరచిన బ్లాగులో పూల అందం నయనానందకరం.జ్యోతీ,గోవర్ధనపూలు మరచిపోయారు!
రిప్లయితొలగించండి@జ్యోతి,మా ఇంట్లో లేదుకానీ ,పెట్టడానికి ట్రై చేస్తాను...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ఉమాదేవి, థాంక్స్ అండి మొదటి సారి నా బ్లాగ్ కి వచ్చారు..
రాధిక గారు రియల్లీ అద్భుతం. ఈ పూలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
రిప్లయితొలగించండిఫొటోలు చాలా బావున్నాయి. (పూలు కూడా) మీరే తీసారా!
రిప్లయితొలగించండి@జయ ,ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@లలిత,అవునండి నేను తీసినవే ఇవి.ఖాలీగా ఉంటే ఇదే పని :).ధన్యవాదాలు.
గోవర్ధన పువ్వులు, మా అమ్మమ్మ పెరట్లో ఉండేవండీ.. ఆరోజులకి వెళ్ళిపోయా, ఫోటో చూడగానే..
రిప్లయితొలగించండివావ్! అన్నీ exotic flowers లా ఉన్నాయి!! మీ టపాలనించీ ప్రతిసారీ ఒక కొత్త విషయం నేర్చుకుంటాను నేను.. ఈసారి, కోడిగుడ్డు సంపెంగ! ఇప్పుడే చూస్తున్నాను :-)
రిప్లయితొలగించండిగోవర్ధన పూలకి మంచి పరిమళం ఉంటుందాండీ? ఇక్కడ మా ఇంట్లో Gardenia అని అచ్చు ఇలాంటి పూలు పూచే మొక్క ఉంది.. ఒక్క పువ్వు చాలు ఇల్లంతా సువాసనలతో నిండిపోడానికి! మార్చి, ఏప్రిల్ నెలల్లోనే పూస్తుంది..
రాధిక గారు...చాలా బాగున్నాయ్! ఆ 'మే' ఫ్లవర్స్ ఇంకా బాగున్నాయ్. మీ బ్లాగ్ చూసినప్పుడల్ల మీ గార్డెన్ని ఊహించుకుంటా...నందనవనంలా ఉంటుందేమో అని :) ఎంతైనా మీరు అదృష్టవంతులు.బొలెడు మొక్కలు పెంచుకునే సౌలభ్యం ఉంది :)
రిప్లయితొలగించండిమురళి గారు,ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినిషిగంధ గారు,నా బ్లాగ్ గురించి మీరన్నమాటలకు నాకు చాలా ఆనందంగా ఉందండి :))))థాంక్స్ అండి..మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తుంటే మీ ఇంట్లోవి ,గోవర్ధనపువ్వులు ఇంచుమించు ఒకేజాతేమో ..గోవర్ధనాలు మార్చిలో బాగా పూస్తాయి చేట్టునిండా .సువాసన లోనూ అంతే.. .
ఇందు,మీరు ఉహించుకున్నంత పెద్ద తోటేమికాదండి..కాకా పోతే రకాలు ఎక్కువుంటాయి.ధన్యవాదాలు..
అక్కోయ్ నీ పువ్వుల ఫోటో లు చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయా !
రిప్లయితొలగించండిఒకరోజు నా మరదలు "సంపెంగ" లడిగింది . మా చుట్టూ పక్కల పొలాలన్నీ తిరిగా తనకు తెచ్చి ఇద్దామని. ఎక్కడా దొరకవేం . దిగాలుగా ఇంటికొస్తే కోపం గా నన్ను గుడ్లురిమేస్తూ చూస్తూ వుంది. బాబోయ్ కోపం లో తనని చూసిన ఫీలింగ్ కన్నా అడిగింది ఇవ్వలేక పోయా అనే బాధే ఎక్కువై పోయింది .
సమయానికి మా హైమా( మా పిన్ని గారి అమ్మాయి ) జల్లో సంపెంగ లతో ఎదురొచ్చింది . చెట్టు ఎక్కడుందమ్మా అంటే మా పెరట్లో ఉంది కదా అన్నయ్యా అంది. తనని అడిగి వేరే పువ్వు తీస్కొచ్చి తనకిస్తే , తన మొహం చూడాలి "సంపెంగ " కంటే అందం గా వెలిగి పోతుంది . ఐ బాబోయ్ సిగ్గేసేస్తుంది . :-)
ఇప్పడు ఆ విషయాలన్నింటినీ గుర్తుచేసేలా పోస్ట్ వేసినందుకు థాంక్స్ అక్కా .