=''/>

8, డిసెంబర్ 2010, బుధవారం

రకరకాల పువ్వులు

గోవర్ధన పువ్వులు



చంద్రకాంత దేవకాంతలు.




తెల్ల దేవకాంతలు





మే ఫ్లవర్స్



కోడిగుడ్డు సెంపెంగ





11 కామెంట్‌లు:

  1. సంపెంగలేమైనా పోస్టు చేయడానికి వీలవుతుందా రాధిక...

    రిప్లయితొలగించండి
  2. పూలు పరచిన బ్లాగులో పూల అందం నయనానందకరం.జ్యోతీ,గోవర్ధనపూలు మరచిపోయారు!

    రిప్లయితొలగించండి
  3. @జ్యోతి,మా ఇంట్లో లేదుకానీ ,పెట్టడానికి ట్రై చేస్తాను...ధన్యవాదాలు.
    @ఉమాదేవి, థాంక్స్ అండి మొదటి సారి నా బ్లాగ్ కి వచ్చారు..

    రిప్లయితొలగించండి
  4. రాధిక గారు రియల్లీ అద్భుతం. ఈ పూలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  5. ఫొటోలు చాలా బావున్నాయి. (పూలు కూడా) మీరే తీసారా!

    రిప్లయితొలగించండి
  6. @జయ ,ధన్యవాదాలు..
    @లలిత,అవునండి నేను తీసినవే ఇవి.ఖాలీగా ఉంటే ఇదే పని :).ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. గోవర్ధన పువ్వులు, మా అమ్మమ్మ పెరట్లో ఉండేవండీ.. ఆరోజులకి వెళ్ళిపోయా, ఫోటో చూడగానే..

    రిప్లయితొలగించండి
  8. వావ్! అన్నీ exotic flowers లా ఉన్నాయి!! మీ టపాలనించీ ప్రతిసారీ ఒక కొత్త విషయం నేర్చుకుంటాను నేను.. ఈసారి, కోడిగుడ్డు సంపెంగ! ఇప్పుడే చూస్తున్నాను :-)

    గోవర్ధన పూలకి మంచి పరిమళం ఉంటుందాండీ? ఇక్కడ మా ఇంట్లో Gardenia అని అచ్చు ఇలాంటి పూలు పూచే మొక్క ఉంది.. ఒక్క పువ్వు చాలు ఇల్లంతా సువాసనలతో నిండిపోడానికి! మార్చి, ఏప్రిల్ నెలల్లోనే పూస్తుంది..

    రిప్లయితొలగించండి
  9. రాధిక గారు...చాలా బాగున్నాయ్! ఆ 'మే' ఫ్లవర్స్ ఇంకా బాగున్నాయ్. మీ బ్లాగ్ చూసినప్పుడల్ల మీ గార్డెన్ని ఊహించుకుంటా...నందనవనంలా ఉంటుందేమో అని :) ఎంతైనా మీరు అదృష్టవంతులు.బొలెడు మొక్కలు పెంచుకునే సౌలభ్యం ఉంది :)

    రిప్లయితొలగించండి
  10. మురళి గారు,ధన్యవాదాలు.
    నిషిగంధ గారు,నా బ్లాగ్ గురించి మీరన్నమాటలకు నాకు చాలా ఆనందంగా ఉందండి :))))థాంక్స్ అండి..మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తుంటే మీ ఇంట్లోవి ,గోవర్ధనపువ్వులు ఇంచుమించు ఒకేజాతేమో ..గోవర్ధనాలు మార్చిలో బాగా పూస్తాయి చేట్టునిండా .సువాసన లోనూ అంతే.. .
    ఇందు,మీరు ఉహించుకున్నంత పెద్ద తోటేమికాదండి..కాకా పోతే రకాలు ఎక్కువుంటాయి.ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  11. అక్కోయ్ నీ పువ్వుల ఫోటో లు చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయా !

    ఒకరోజు నా మరదలు "సంపెంగ" లడిగింది . మా చుట్టూ పక్కల పొలాలన్నీ తిరిగా తనకు తెచ్చి ఇద్దామని. ఎక్కడా దొరకవేం . దిగాలుగా ఇంటికొస్తే కోపం గా నన్ను గుడ్లురిమేస్తూ చూస్తూ వుంది. బాబోయ్ కోపం లో తనని చూసిన ఫీలింగ్ కన్నా అడిగింది ఇవ్వలేక పోయా అనే బాధే ఎక్కువై పోయింది .
    సమయానికి మా హైమా( మా పిన్ని గారి అమ్మాయి ) జల్లో సంపెంగ లతో ఎదురొచ్చింది . చెట్టు ఎక్కడుందమ్మా అంటే మా పెరట్లో ఉంది కదా అన్నయ్యా అంది. తనని అడిగి వేరే పువ్వు తీస్కొచ్చి తనకిస్తే , తన మొహం చూడాలి "సంపెంగ " కంటే అందం గా వెలిగి పోతుంది . ఐ బాబోయ్ సిగ్గేసేస్తుంది . :-)

    ఇప్పడు ఆ విషయాలన్నింటినీ గుర్తుచేసేలా పోస్ట్ వేసినందుకు థాంక్స్ అక్కా .

    రిప్లయితొలగించండి