మా ఊరి నుండి రాజమండ్రి గంట ప్రయాణం.ఏచిన్న పనొచ్చినా వెళుతూంటాము.
మొన్న అలా పని మీద రాజమండ్రి వెళ్ళినప్పుడు ,గోదావరికి కొత్త నీరొచ్చినిండుగా కళకళలాడుతుంటే చూద్దామని పుష్కరఘాట్ కి వెళ్ళాము.రాజమండ్రి లో ఐదేళ్ళు చదువుకున్నా ,నా చిన్నప్పటినుండి రాజమండ్రి వెళుతున్నాకానీ ఇప్పటివరకూ అలా వెళ్లి గోదావరిని చూడలేదు.
మెట్లుమీద కూర్చుని గలగలా పారుతున్న గోదారినీ ,ఆ పరిసరాలని చూస్తూ చాలా సేపు ఉన్నాము. రాజమండ్రి వస్తూ వెళ్తూ అస్తమాను చూసే గోదావరే కానీ అలా చూస్తుంటే చాలా అందంగా కనిపించింది. మళ్లీ వస్తే పిల్లలని కూడా తీసుకురావాలని ,వాళ్లకి కూడా నచ్చుతుందని అనుకున్నాము. సమయానికి చేతిలో (అదేనండి బాగ్ లో )కెమేరా ఉండటంతో చకచకా నా కంటికి కనపడిన అందాలన్నింటినీ క్లిక్ మనిపించాను.
ముందున్న పాతరైల్ బ్రిడ్జిని హావలాక్ బ్రిడ్జి అంటారు.112 సంవత్సరాల క్రింద దానిని కట్టారు. ప్రస్తుతం ఇది వాడకంలో లేదు.
హావలాక్ బ్రిడ్జి ప్రారంభించి నప్పటి శిలాఫలకమే కింద ఫోటో
good
రిప్లయితొలగించండిnice
రిప్లయితొలగించండి..thank you . You made my day with those photos.
రిప్లయితొలగించండిBhale unnay pics :) chala baga tesaru :) baga enjy chesarannamata godari andalni chustu :)
రిప్లయితొలగించండిమీ బ్లాగునుంచి కొన్ని ఫోటో లు డౌన్ లోడ్ చేసుకున్నా, మీతో ముందు చెప్పకుండా, మన్నించగలరు. ధన్యవాదాలు
రిప్లయితొలగించండిమీ బ్లాగునుంచి కొన్ని ఫోటో లు డౌన్ లోడ్ చేసుకున్నా, మీతో ముందు చెప్పకుండా, మన్నించగలరు. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@kastephaleగారు ,ధన్యవాదాలండి.పరవాలేదండి . ఏ ఫొటోలండి అవి?
రిప్లయితొలగించండి@born2perform,ధన్యవాదాలు.
ధన్యవాదాలు ఇందు .
@అజ్ఞాత,ధన్యవాదాలండి.
ఫొటోలు బాగున్నాయి.
రిప్లయితొలగించండిరాధిక గారు
రిప్లయితొలగించండినేను ఫోటో తీయడానికి ప్రయనించి విఫలమయినదొకటి మీ బ్లాగులో కనపడితే ఎత్తుకెళ్ళిపోయా! టపా రాస్తున్నా!! చూస్తారుకదా!!!
బాగున్నాయండి ఫోటోలు.
రిప్లయితొలగించండిరాణ్మహేంద్రి కి వరంలా వచ్చిందీ గోదారి
రిప్లయితొలగించండిజలం నిలుపుకోడాని కి లేనేలేదు దారి
మంచి నీరు మళ్లీ సంద్రంపాలు చేప్పకం
డ్రి రైతన్నల పొలాలకు లేనే లేదు నీరు
http://rajahmundry.me/Rajamahendravaram/rajahmundry.me.php
రాణ్మహేంద్రి కి వరంలా వచ్చిందీ గోదారి
రిప్లయితొలగించండిజలం నిలుపుకోడాని కి లేనేలేదు దారి
మంచి నీరు మళ్లీ సంద్రంపాలు చేప్పకం
డ్రి రైతన్నల పొలాలకు లేనే లేదు నీరు
రాబోయే రబికి గోదావరి లోటులేదం ది
రిప్లయితొలగించండిజటాధరుని కరుణతో గంగావచ్చి చేరింది
మందికి మరింత విద్యుత్ ఇవ్వలే ని తం
డ్రి ఓ పవర్ దేవా రక్షించు మా రైతన్నను