రమ్య కృష్ణ అంటే పెద్దగా ఇష్టముండదు కానీ , విశ్వనాథ్ గారి సూత్రదారులు సినిమాలో మాత్రం పల్లెటూరి అమ్మాయిగా బాగుంటుంది.ముక్కుకి నత్తుతో బలే అందంగా ఉంటుంది.
కే.వి.మహాదేవన్ గారు సంగీతంసారధ్యం వహించిన ఈ సినిమాలోని రెండు పాటలు ....
నేను శైలజ పాటల్ని పట్టించుకోవడం మొదలు పెట్టింది 'సూత్రధారులు' తోనేనండీ.. ఫోక్ బాగా పాడతారు ఆవిడ.. వీడియోలు ఓపెన్ కావడానికి మొహమాట పడుతున్నాయ్.. బహుశా నా సిస్టం ప్రాబ్లం ఏమో..
రెండూ చక్కని పాటలండీ.బావుంటాయి
ప్రత్యుత్తరంతొలగించునాకు మొదటి పాట చాలా ఇష్టం :)
ప్రత్యుత్తరంతొలగించునేను శైలజ పాటల్ని పట్టించుకోవడం మొదలు పెట్టింది 'సూత్రధారులు' తోనేనండీ.. ఫోక్ బాగా పాడతారు ఆవిడ.. వీడియోలు ఓపెన్ కావడానికి మొహమాట పడుతున్నాయ్.. బహుశా నా సిస్టం ప్రాబ్లం ఏమో..
ప్రత్యుత్తరంతొలగించుఒక హాయియైన భావన,మనశ్శాంతి,సంతోషం
ప్రత్యుత్తరంతొలగించుముప్పేటలుగా ముడివడి హ్రుదయాహ్లాదం కలిగిస్తుంది ఈ పాట. నాకైతే సుమండీ!ఈపాట నిజంగా జోలపాటే!