క్రిందవి రెన్డూమాపాప పరికిణీ మీదకుట్టినవి.
పైది ఫాబ్రిక్ పైంటింగ్. ఎప్పుడో పెళ్లి కాక ముందు ఫాబ్రిక్ పైంటింగ్ నేర్చుకున్నాను .నాకు ఆర్టు అంటే ఇష్టం కానీ ,నేర్చుకోవడము కుదరలేదు .మాకు దగ్గరలో నేర్పే వాళ్లు ఉండరు. ఆ ఇష్టము తో నే ఫాబ్రిక్ పైంట్ నేర్చుకున్నాను .ఎప్పటికైనా బొమ్మలు వేయడము నేర్చుకోవాలని నాకోరిక .

మీ వర్క్స్ చాలా బాగున్నాయండి. ఇది పూర్తి చేయటానికి చాలా కష్టపడిఉండాలి మీరు. మంచి డిజైనులు, మంచి కలర్స్.
రిప్లయితొలగించండిthanksjayagaaru.
రిప్లయితొలగించండి