=''/>

11, డిసెంబర్ 2009, శుక్రవారం

ఒకటికాదు పదకొండు.

సోనియా అమ్మ తెలంగాణాకి సైఅనగానే , మారాష్ట్రాలను కుడా విడదీయన్డి అని మిగిలిన రాష్ర్టాలు కూడా గొడవలు మొదలు పెడతాయి .
వెస్ట్బెంగాల్ లో గుర్కాలాండ్ ను విడయాలని వాళ్లు మొదలు పెడుతున్నారట .
బుందేల్ ఖండ్ -మధ్యప్రదేశ్ .
హరితప్రదేశ్ -ఉత్తరప్రదేశ్
మిదిలాన్చల్ -బీహార్
కూర్గ్ -కర్నాటక
భోజ్పూర్ -ఉత్తరప్రదేశ్ బిహార్ల మద్య
విదర్బ -మహారాష్ట్ర
తమిళనాడు కుడా దక్షిణ తమిళనాడు ని విదదీయమని అంటుంది .ఇంకా ఉన్నాయంట .
ఇలా రాష్ట్రాలు ప్రత్యేకరాష్ట్రాల కోసం డిమాండ్ చేయడం మొదలు పెడతాయి .వాళ్ళకి తెలంగానే స్పూర్తి అంట .
ఇప్పటికే తెలంగాణ ఇస్తామని తప్పు చేసామేమో అని తల పట్టుకొన్నారు .ఇక వాళ్లు కుడా మొదలు పెడితే అప్పుడు ఉంటుంది,సోనియా పని ...............

4 కామెంట్‌లు:

  1. కరెక్ట్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల అమ్మకి..

    రిప్లయితొలగించండి
  2. antaa samaikya vaadule..kadaa.. okkati manasaakshiga cheppandi.. hyderabad ni andhra lo unchukondi ante ee raajakeeya naayakulantaa jai andhraa anaraaa.. appudu evadu maatllaadadu,, idi antaa hyderebad kosam ani andariki telusu.. meeku maa meeda prema ledu, maaku mee meeda prema ledu..

    రిప్లయితొలగించండి
  3. ikkada bassulu tagalabedte vidwamsam, mari akkada tagalabedite daanni emantaaru..

    రిప్లయితొలగించండి
  4. దేశమంతా కూడా విభజనల గొడవ మొదలయ్యిందండి. ఒక్కొక్క ఊరు ఒక్కో రాష్ట్రం గా మార్చేస్తే సరి. ఎవ్వరు కూడా ఒకరితో ఒకరు ఎటువంటి సంబంధాలు లేకుండా ఉండొచ్చు.

    రిప్లయితొలగించండి