=''/>

8, డిసెంబర్ 2009, మంగళవారం

చీరల మీద నేను చేసిన వర్కులు .

నాకు చీరల మీద వర్క్ లు చేయడం చాలా ఇష్టమైన హాబి .నేను డిగ్రీరెండో సంవత్సరము చదివేటప్పుడు మా హాస్టల్ లో కొంతమంది కుట్టేవారు .వాళ్ల వద్ద నేర్చుకొని మొట్టమొదటి సారిఒక చీర మీద కుట్టేను .అందరూ బాగా కుట్టేవు అన్నారు .అలా మొదలుపెట్టి కొత్త కుట్లు అన్నీనేర్చుకొని కుట్టడం మొదలు పెట్టాను
ఇమద్య ఒకావిడ మగ్గం వర్కులు నేర్పుతుందని తెలిసి ఆవిడను మాఊరు రప్పించి కొంతమందిమి కలిసి నేర్చుకొన్నాము .ఒక దాని మీద అయ్యాక ఒకదాని మీదఎప్పుడూ కుడుతూ ఉంటాను .మాపాప పరికినీల మీద కూడాకుడతాను
ఇవినాకు ఇష్టమైన వాటిలో కొన్ని .మిగిలిన వాటితో తరువాత టపాలో కలుద్దాము .


10 కామెంట్‌లు:

  1. I had sent a mail can you please check that reply me back... please...

    రిప్లయితొలగించండి
  2. తృష్ణగారు, సృజనగారుదన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  3. రాధిక గారు, వర్క్స్ చాలా బాగున్నాయండి. ఎంచుకున్న మెటీరియల్, డిజైన్స్, కలర్ సెలెక్షన్ బాగా కుదిరింది.

    రిప్లయితొలగించండి
  4. థాంక్స్ జయ గారు.డిజైన్ బయట వేయిస్తానుకానీ,దారాల కలర్ సెలక్షన్ నేనేచేస్తాను.ఆపైన పింక్ కలర్ చీరమీద డిజైన్ మాత్రం నేనే సొంతంగా వేసికుట్టాను.

    రిప్లయితొలగించండి