మా ఊరిలో ఈ సంవత్సరం గణపతి నిమజ్జనం ప్రతీ సంవత్సరం కంటే ఘనం గా చేయాలని శక్తి డాన్స్, మంటలతో విన్యాసాలు చేసేవారిని తీసుకొచ్చారు. మా ఊరికి వీళ్ళను తీసుకు రావడం ఇదే మొదటిసారి కావటంతో , మంటలతో వీళ్ళు చేసే సాహసాలను అందరూ ఉత్సాహగా చూసారు.
మీరుకూడా మా ఉళ్ళో జరిగిన ఈ దృశ్యాలను చూసి ఆనందిస్తారనుకుంటున్నాను.
bagunnayandi mee ullo jarigina drushyaalu..
రిప్లయితొలగించండిచాలా బాగున్నాయి మీఊరి special attractions.
రిప్లయితొలగించండిరాధికగారు... బాగున్నాయి మీ ఊరి గణేష్ నిమజ్జన దృశ్యాలు... ముఖ్యంగా ఆ మంటలతో విన్యాసాలు బాగున్నాయండీ...
రిప్లయితొలగించండిభలే ఉందండీ నిమజ్జనోత్సవ సంబరం !!
రిప్లయితొలగించండిbagundi radhika gaaru
రిప్లయితొలగించండి@బను,@నాగేశ్రావ్,@ఇందు,@పరిమళ,@దివ్యవాణి,అందరికి ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండి