=''/>

30, సెప్టెంబర్ 2010, గురువారం

సరదాగా కాసేపు :):):)

ఏమిటండీ ....సరదాగా కాసేపు సినిమా గురించి అనుకున్నారా? నాకు సినిమాల రివ్యూలు రాసేంత టాలెంట్ లేదులేకానీ .....
మన "హాస్య బ్రహ్మ జంధ్యాల" గారి సినిమాలు చక్కగా కుటుంబ సభ్యులందరూ కుర్చుని హాయిగా చుసేలాగా ఉంటాయి.ఆయన సినిమాలలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంటుంది . కొన్ని సన్నివేశాలు గుర్తొస్తే మనం అప్రయత్నంగా నవ్వుకుంటాము.అటువంటి హాస్య సన్నివేశాలను ఈ వీడియో ల్లో చూసి సరదాగా కాసేపు మనసారా .... హాయిగా నవ్వుకొండే.........:):) .





5 కామెంట్‌లు:

  1. హ్హహ్హహ్హ...మీరు కూడా నాలాగ జంధ్యాల ఫాన్సా!!...నేను నిన్ననే మా తమ్మున్ని తిట్టటానికి వెరైటీ తిట్లు కోసం జంధ్యాల గారి వీడియోలు చూసా!! జంధ్యాల గారు...అల్వేస్ రాక్స్...

    రిప్లయితొలగించండి
  2. రాధిక గారూ!
    మీ బ్లాగులో వున్న ఆర్టికల్స్ అన్నీ చూసాను. చాలా బాగున్నవి. ఫొటోలు చాలా బాగున్నాయి. పట్నాల్లో వున్న మా కంటే.. మీరు చాలా బెటర్..ఎంతో ఓపిగ్గా రాస్తున్నారు..ఫొటోలు, వీడియోలు పెడ్తున్నారు.. కీప్ ఇట్ అప్.. నిజానికి మీరు రాసినవి చదివే ఓపిక, టైం ..మాకు లేదని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను..మీ వూరి విశేషాలు, ఫొటోలు చాలా చాలా బాగున్నాయి..స్వచ్చంగా, అందంగా వున్నాయి.

    రిప్లయితొలగించండి
  3. అవునండిఇందు గారు జంద్యాల గారి సినిమాలు బాగా చూస్తాను.ఐనాపాపం తమ్ముడేమిచేసాడండి ?పనికట్టుకుని జంద్యాల గారి సినిమాలలో తిట్లన్నీ తిట్టడానికి ....ఆయ్...ఈ అక్క ఉంది వెనకాల .
    చాలా థాంక్స్ అండి ఓలేటిగారు నా బ్లాగ్ మీకు నచ్చినందుకు.

    రిప్లయితొలగించండి
  4. సినిమా రివ్యూ అనుకునే వచ్చానండీ.. భలేగా నవ్వించారు కదా..

    రిప్లయితొలగించండి