=''/>

17, డిసెంబర్ 2012, సోమవారం

ఈ రోజు దిన పత్రిక ఈనాడులో మా ఊరు "గాంధీనగరం"3, డిసెంబర్ 2012, సోమవారం

యంత్రంతో వరిచేను కోతలు పూర్తయ్యాయి.(చిత్రాలు)


నీలం తుఫాను కి  చేలు  మునగటం  వలన   కాస్త నష్టం  వచ్చినా,జయప్రదంగా  కోతలు పూర్తయ్యాయి.నాలుగేళ్ల నుండి వరిచేను  కోతలు కోత యంత్రం  తోనే  జరుగుతున్నాయి. కూలీల తో  కోయించడానికి   కూలీలు కూడా దొరకటం లేదు .అందరూ యంత్రం తోనే కోయించడానికి  అలవాటు పడిపోయారు.
  


 వరదనీటి తోపాటు చేలోకి  కొట్టుకొచ్చిన ఎర్రమట్టి  వలన యంత్రం కోస్తుంటే  చుట్టూ దుమ్ము ఇలా కమ్మేసిందట.