రాజమండ్రి గోదావరి సూర్యాస్తమయ చిత్రాలు చూసినప్పుడల్లా నేనూ ఇలా ఫొటోలు తీస్తే బాగుండును అనిపించేది .
నిన్న అనుకోకుండా నాకు ఆ బాగ్యం దక్కింది .
మా అమ్మాయి కూడా పండగ చేసుకో అమ్మా నువ్వు కోరుకున్నట్టే ఉంది ఇక్కడ అని ఎంకరేజ్ చేసింది. .
ఫోటోలు తీస్తుంటే ..ఏమిటీ ఇవిడ చాలా ఓయే చేస్తుంది అనుకుంటారేమో , అందరూ నన్నే చూస్తున్నారేమో అన్న ఫీలింగ్ కాసేపు కలిగింది కానీ ఫోటోలు బాగా తీయాలన్నా కోరిక దాన్ని జయించింది. (ఎప్పుడూ ఇంట్లోనే ఫోటోలు తీసుకునే నాకు బయట ఫోటోలు తీయాలంటే అలాగే అనిపిస్తుంది .కానీ ఎలాగో తీసేస్తుంటా ...)
Chala baga tesaru andi photos...
రిప్లయితొలగించండిMeru tesina photos chusanu chala bagunai andi
రిప్లయితొలగించండిథాంక్స్ ప్రశాంత్ గారు.
తొలగించండిఎంత అందంగా ఉన్నాయో! చాలా చాలా బాగున్నాయండి.
రిప్లయితొలగించండివావ్ చాలా బాగా తీశారండీ.. బాగున్నాయ్ ఫోటోలు.
రిప్లయితొలగించండిహహహ అలా అనిపించినా అయితే ఏంటి? అనేసుకుని తీసేయడమేనండీ :-)
మీకు బాగా నచ్చినపని ఎవరో తెలియని అపరిచితులు ఏమనుకుంటారో అని అస్సలు మానేయద్దు. వాళ్ళకి అసౌకర్యాన్ని కలిగించనంతవరకూ డోంట్ కేర్.
excellent...
రిప్లయితొలగించండిExcellent snaps....
రిప్లయితొలగించండిచాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిఆహా!
రిప్లయితొలగించండిఆ లాస్ట్ ఫోటో చాలండి, సూపర్ గా ఉన్నాయ్ అన్ని, లాస్ట్ ఫోటో స్పెషల్ గా ఉంది
Simply dazzling!
రిప్లయితొలగించండిWOW.. Beautiful snaps!
రిప్లయితొలగించండిWOW.. Beautiful snaps!
రిప్లయితొలగించండిఫొటోలు చాలా బాగున్నాయండి . లాస్ట్ ఫొటో మరీ మరీ స్పెషల్ గా వుంది .
రిప్లయితొలగించండిఅత్భుతంగా ఉన్నాయి ఫోటోలు.
రిప్లయితొలగించండిమీ ఫోటోలు .కోసమే మీ బ్లాగు చూస్తూ .ఉంటాను . అద్భుతం . మాటలు .రావడం లేదు .
రిప్లయితొలగించండిధన్యవాదాలు జయ గారు .
రిప్లయితొలగించండి@వేణు శ్రీకాంత్ ,బాగా చెప్పారు :)) అలాగే అనుకుంటానండి .ధన్యవాదాలు
Kalasagar గారు ధన్యవాదాలండి
kamudhaగారు ధన్యవాదాలండి
Krishna Palakollu గారు ఆ లాస్ట్ ఫోటో నాకూ బాగా నచ్చిందండి .సూర్యడు వెళ్లి పోయాక ఆ కిరణాల వల్ల అలా ఏర్పడిందనుకున్నాను.నేనూ అలా ఎప్పుడూ చూడలేదు . ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు ధన్యవాదాలండి
@మధురవాణి,@మాలా కుమార్,@జ్యోతిర్మయి గారు ధన్యవాదాలండి..
రిప్లయితొలగించండి@nagarani yerra చాలా థాంక్స్ అండి :)
Excellent photos
రిప్లయితొలగించండిWow!! Awesome :)
రిప్లయితొలగించండిబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు,ఫోటాన్ ధన్యవాదాలండి
రిప్లయితొలగించండిmodata nenu kuda OA ane anukunnanu kani photos chala bavunnai nani garu
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండికోనసీమని అందంగా కళ్ళ ముందు నిలిపారు
రిప్లయితొలగించండిచాలా బాగా తీసారు మీరు.
మా ఊరు వెళ్ళినప్పుడు నేను బోలెడు తీద్దాం అనుకున్నా కానీ కుదరనే లేదు
థాంక్సండి
తొలగించండిbeautiful...
రిప్లయితొలగించండిథాంక్సండి
తొలగించండిచాలా చాలా బావున్నాయండీ.. ఆ నాలుగో ఫోటో ఇంకా ఆ చివరి ఫోటో అయితే మరీనూ :-)
రిప్లయితొలగించండిథాంక్స్ నాగినిగారు :-)
తొలగించండిsaadharana mahila asaadhaarana pratibha chitraalu
రిప్లయితొలగించండిథాంక్స్ అండి
తొలగించండి